మరో వారం రోజుల్లో హన్సిక పెళ్ళి..స్టార్ హీరో శింబు షాకింగ్ నిర్ణయం..!?

కోలీవుడ్ స్టార్ హీరో శిము గురించి ఎంత చెప్పినా తక్కువే . కెరియర్ మొదట్లో మంచి మంచి హిట్ సినిమాలను చూస్ చేసుకున్న శింబు.. ఆ తర్వాత తనతో నటించిన ప్రతి హీరోయిన్ తో అఫైర్ మైంటైన్ చేస్తూ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోయాడు . ఒకానొక టైం లో కోలీవుడ్ లో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరితోను లవ్ ట్రాక్ నడిపాడు శింబు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అంతేనా ఆయన అఫైర్ నడిపిన హీరోయిన్స్ లిస్టు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.

ప్రతి ఒక్కరు స్టార్ స్టేటస్ కలిగిన హీరోయిన్సే. వాళ్లకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే వాటి గురించి ఎప్పుడూ అఫీషియల్ గా స్పందించని హీరో శింబు మాత్రం తనకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ తిరిగేస్తూ ఉంటాడు. కాగా ప్రజెంట్ నిధి అగర్వాల్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా శింబు వాడి వదిలేసిన లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక కూడా ఉంది.

వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేశారు . ఆ టైంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. అంతేనా ఎంచక్కా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ పబ్బులకు వెళ్తూ పబ్లిక్ గా మీడియా ముందే రెచ్చిపోయి రొమాన్స్ చేశారు . దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ హన్సిక – శింబు విడిపోయారు. దీంతో ఎవరి దారి వాళ్లది అన్నట్టు శింబు వేరే అమ్మాయిని పట్టుకుంటే ..హన్సిక తన ఫ్రెండ్ మొగుడిని వలలో వేసుకొని ..ఆమెకు విడాకులు ఇప్పించి మరి ఈమె పెళ్లి చేసుకుంటుంది .

రీసెంట్ గానే తన పెళ్లి విషయాని అఫీషియల్ గా పరిచయం చేసిన హన్సిక ..తన కాబోయే భర్త పేరు సోహెల్ ఖతూరియా. హన్సిక మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది. దీనికి సంబంధించిన పనులు మొత్తం పూర్తయ్యాయి . డిసెంబర్ 4వ తేదీ జైపూర్లోని మొంటోడా ప్యాలెస్ లో హన్సిక – సోహెల్ పెళ్లి ఘనంగా జరగబోతుంది . అయితే కరెక్ట్ గా పెళ్లికి వారం రోజుల ముందు హన్సిక – శింబుని కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . వీళ్ళ కలిసిన మీటింగ్ ఏంటో తెలియదు కానీ వీళ్ళిద్దరూ ఒక పబ్ లో కలిసి మాట్లాడుకున్నారని దాదాపు గంటకు పైగానే స్పెండ్ చేసినట్లు కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. పెళ్లికి ముందు హన్సిక ఎలాంటి బిగ్ బాంబ్ పేలుస్తుందో అంటూ భయపడుతున్నారు ఫ్యాన్స్..!!

Share post:

Latest