ఫైర్ బ్రాండ్ రోజాకి నచ్చిన ఏకైక హిందీ చిత్రం ఇదే.. ఎంత స్పెషల్ అంటే..!

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ రోజా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 80వ దశకం చివరి నుండి 20వ దశకం మొదటి వరకు రోజా టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుంది. రోజా తెలుగులో ఉన్న సీనియర్ హీరోలు అందరితో నటించింది. అప్ప‌ట్లో రోజా అంటే ఓ హాట్ కేక్‌. స్టార్ హీరోలు కూడా రోజా త‌మ సినిమాల్లో ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టేవారు. డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు కూడా రోజాకే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ ఇచ్చేవారు.

తెలుగు ప్రేక్షకులకు రోజా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా సౌత్‌లో టాప్‌ హీరోయిన్స్‌గా ఎదిగారు. అయితే రోజా హిందీలో నటించందనే విషయం మీకు తెలుసా.?

రోజు తర్వాత త‌మిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా వైసిపి గవర్నమెంట్ లో పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతుంది. ఇక రోజా తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఎందరో హీరోలకు హిట్ సినిమాలు కూడా ఇచ్చింది. రోజా టాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటించింది.

ఎమ్మెల్యే రోజా భర్త.. దర్శకుడు సెల్వమణి సీరియస్ కామెంట్స్... | RK Selvamani  serious comments on Rajinikanth's Darbar movie distributors ba– News18  Telugu

అయితే రోజా టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాల్లో నటించింది అన్న విషయం చాలామందికి తెలియదు. రోజా చిరంజీవి హీరోగా వచ్చిన ది జెంటిల్‌ మెన్‌ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమాలో రోజా మెయిన్ హీరోయిన్ గా కాకుండా స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో ఆడి పాడింది.

 అయితే ఈ సినిమాలో రోజా లీడ్‌ రోల్‌లో కాకుండా స్పెషల్‌ సాంగ్‌లో చిరంజీవి సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి మహేష్‌ భట్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను మహేష్ భ‌ట్ తెరకెక్కించాడు. ఆ సినిమాను తమిళంలో శంకర్ తెరకెక్కించిన జెంటిల్‌ మెన్‌ సినిమాకు రీమేక్‌గా హిందీలో ది జెంటిల్‌ మెన్‌పేరుతో తెరకెక్కించారు. బాలీవుడ్ లో రోజా చివరి మొదటి హిందీ చిత్రంగా ది జెంటిల్‌ మెన్ సినిమా మిగిలిపోయింది.