కూతురు వయసున్న హీరోయిన్ తో సహజీవనం..స్టార్ డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఉండే నటీనటులు సైతం ఎవరిని ఎవరు వివాహం చేసుకుంటారని విషయం ప్రేక్షకులకు అభిమానులకు అర్థం కాకుండా పోతోంది. హీరోయిన్లు చూస్తే తమ కన్నా చాలా చిన్న వయసులో ఉన్న నటులను వివాహం చేసుకుంటూ ఉంటే ఇక హీరోలు ఏకంగా తమ కంటే ఎక్కువ ఏజ్ లో ఉన్న హీరోయిన్లను వివాహం చేసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా మనం బాలీవుడ్ లోనే చూస్తూ ఉండే వాళ్ళము. ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో కూడా ఇది ఆనవాయితీగా వస్తూనే ఉన్నది. ఏ వయసు వారిని పడితే వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా వివాహం చేసుకుంటున్నారు సినీ సెలబ్రిటీస్.

 

Buzz: Heroine Warned Big Hero To Get Down From Caravan
వయసుతో సంబంధం లేకుండా కేవలం ఇష్టం ఉంటే చాలు అన్నట్లుగా కామెంట్ చేసి మరి వివాహం చేసుకొని మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం కొంతమందితో ఎఫైర్ నడుపుతూ ఉంటారు ఇలా ఎంతోమంది డైరెక్టర్లు నిర్మాతలు తమ కూతురు వయసు ఉన్న వాళ్ళతో కూడా ఇలాంటి ఎఫైర్ పెట్టుకుంటూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా కొద్ది రోజులు వాళ్ళతో సహజీవనం కూడా చేస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఒక డైరెక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అది కూడా ఒక స్టార్ హీరోయిన్ అయిన ఆమెను స్టార్ డైరెక్టర్ తన ప్రేమలో పడేసి ఆమెతో సహజీవనం చేస్తున్నట్లుగా సమాచారం.

అయితే ఆ హీరోయిన్ కూడా అతని ప్రేమను ఒప్పుకొని ఇలా వీరిద్దరూ తమ ఇష్టానుసారంగా రహస్యంగా సవజీవనం చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి వయసు ఉన్న వారితో ఏమాత్రం సిగ్గులేకుండా ఆ స్టార్ హీరోయిన్ ఇలా సహజీవనం చేస్తూ ఉండడంతో అందరి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రేమించుకుని సహజీవనం చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ డైరెక్టర్ ఎవరా.. ఆ హీరోయిన్ ఎవరన్న విషయం ఇంకా తెలియడం లేదు.

Share post:

Latest