సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సీనియర్ హీరోయిన్.. ఈ వయసులో కూడా ఘాటు అందాలతో రెచ్చిపోయింది..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన నటనతో తన గ్లామర్ షో తో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఈ భామ. శ్రియ తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో నటించింది. ఇక ఈమె తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న అందరితో నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన త‌ర్వాత‌ ఈమె..ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా నటించి అందర్నీ మెప్పించింది.

శ్రియ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. లేటు వయసులో కూడా తన నటనలో ఎలాంటి మార్పులు లేకుండా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్ర‌తి ఫోటోను వీడియోను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉంది. శ్రియ శరన్ 2018లో ఆండ్రూ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా శ్రియ సోషల్ మీడియాలో అగ్ని పుట్టిస్తుంది. తన సోషల్ మీడియా వేదిక కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ శ్రియ పెళ్లయిన తర్వాత కూడా తన గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. ఆ ఫోటోలో శ్రియ శరణ్ వైట్ మినీ ఫ్రాక్ ను ధరించి… లూజ్ హెయిర్ తో వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలకి ఇచ్చిన ఫోజులకు యువత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ ఫోటోషూట్లకు ఆమె తన ప్యాంట్ వేసుకోకుండా ఫోటోషూట్లలో రెచ్చిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)