ఆ సీనియర్ హీరోయిన్.. ఎందరి జీవితాలు పాడు చేసిందో తెలుసా..!

సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్..ప్రస్తుతం తెలుగు- తమిళ్ భాషల్లో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ సీరియల్ లో ఈమె అమ్మ పాత్ర చేస్తుంది. ఈ పాత్రా చాలా ఎమోషనల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈమె సీరియల్స్ లో అమ్మ పాత్రలు చేస్తున్న. నిజ జీవితానికి వచ్చేసరికి కస్తూరి రెబల్గా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా అందులో ఏ తప్పు కనిపించినా ఆమె అసలు ఒప్పుకోదు. ఎలాంటి వారైనా ఎవరైనా స్టార్‌లైన వారితో మాటలు యుద్ధానికి దిగేస్తుంది.. ఈమె బిబిసి మాస్టర్ మైండ్ 200వ‌ సంవత్సరానికి ఈమె ఎంపిక అయ్యారు.. ఈమె ఇంతటి తెలివైనది అయినా ప్రతి చిన్న విషయంలోను వేలు పెడుతూ సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది.

ఆమె నోటికి చాలా దూల ఎక్కువ తనకు అవసరం ఉన్న లేకపోయినా ప్రతి దాంట్లోనూ వేలు పెడుతూ తనకు ఏది అనిపిస్తే అది అనేస్తుంది. ఇక ఈమె తన నోటి దురుసు వల్ల ఎందరో స్టార్ హీరోయిన్ ల జీవితాలను పాడు చేసిందట. మరి ఇప్పుడు తాజాగా ఈమె నయనతారపై మరో సంచలమైన కామెంట్లు చేసింది. అవి ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా నయనతారకు ఇద్దరు కవల పిల్లలు పుట్టిన విషయం మనకు తెలిసిందే.. ఈ విషయంపై కస్తూరి సోషల్ మీడియాలో ఎవరు ఊహించని అసభ్యమైన కామెంట్లు చేసింది.. ఆమె న‌య‌న్‌ మాతృత్వానికి పెద్ద మచ్చ అన్న రేంజ్ లో ఆమె కామెంట్లు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ను కూడా వదిలిపెట్టలేదు… ఆయనని కూడా విమర్శలోకి లాగేసింది. ఇప్పుడు ఈమె నయనతార పై చేసిన కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.