ఎద సొగసులతో సెగలు పుట్టించిన ‘ఖిలాడి’ భామ.. పిక్స్ చూస్తే చమటలు ఖాయం!

మీనాక్షి చౌదరి.. మాస్ మహారాజా రవితేజ సరసన `ఖిలాడి` సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తనదైన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అందాల హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

అయితే తాజాగా మీనాక్షి మరో హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ ఫోటోలలో ఎద సొగసులతో సెగలు పుట్టించిన ఈ ఖిలాడీ భామను చూసిన కుర్రకారుకి చలి జ్వరం రావడం ఖాయం..అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

అయితే మీనాక్షి `హిట్2` మరియు `కొలై` సినిమాలోను హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ రెండు సినిమాల్లోనూ గ్లామర్ ఆవిష్కరణతో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలలో మీనాక్షి నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాలకు సంతకాలు చేస్తుందని సమాచారం. అయితే ఈమె స్క్రీన్ షో కి ఏమాత్రం తగ్గకుండా అలాగే పెద్దతెరపై పెద‌వి ముద్దులకు అభ్యంతరం చెప్పానని స్టేట్ మెంట్ ఇచ్చిన మీనాక్షికి అవకాశాలు ఇచ్చేందుకు మన దర్శక హీరోలలో ఎంతో ఆసక్తి పెరిగింది. అయితే మీనాక్షి ఫ్యూచర్లో స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు అవసరమైన అన్ని క్వాలిటీస్ తన లో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.