హవ్వ: “దానికి అది ఎక్కువ..చూడలేం”..కృతి పై పరువు పాయే కామెంట్స్..!?

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి బలైపోయిన హీరోయిన్ల ఖాతాలో కృతి శెట్టి చేరిపోయింది. మెగా హీరో వైష్ణవ తేజ్ డెబ్ల్యూ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కృతి శెట్టి ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది. అబ్బో ఈ సినిమా టైమ్ లో కృతి శెట్టి పేరుని ఓ రేంజ్ లో హైలైట్ చేశారు ఇండస్ట్రీలో ని పెద్ద మనుషులు. అదృష్ట దేవతని కొందరు.. కుందనపు బొమ్మ అని ..ఎల్లోరా శిల్పం అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. దానికి ఏకైక కారణం కృతిశెట్టి అందం .

ఈ సినిమా చేసేటప్పుడు కృతి శెట్టి వయసు 18 అన్నట్లు తెలుస్తుంది . అంటే కృతి శెట్టి చాలా యంగ్.. తన లేలేత అందాలను చూసి కుర్రాళ్ళు మైమరిచి పోయారు. దీంతో కృతి శెట్టిని టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి యాడ్ అయ్యేలా చేశారు. దానికి తగ్గట్టే కృతి శెట్టి మొదటి సినిమాలోని హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ వైష్ణవ్ తేజ్ తో పడవలో చేసిన రొమాన్స్ కుర్రాళ్లకు మతులు పోయేలా చేసింది. అంతేనా రెండో సినిమాలోని జాకెట్ విప్పేసి నానితో బెడ్ సీన్స్ లో నటించడం .. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి స్టార్ట్ డైరెక్టర్లకు దిమ్మతిరిగిపోయింది . ఇక మూడో సినిమాలో ఆమె హెడ్ వెయిట్ చూసిన జనాలు ఇండస్ట్రీకి వచ్చిన పొగరెక్కిన హీరోయిన్ అంటూ కామెంట్స్ చేశారు . ఏది ఏమైనా సరే వరుసగా మూడు హిట్ సినిమాలు కొట్టిన కృతి తమిళంలోనూ అవకాశాలు అందుకుంది.

అయితే విధి ఆడిన వింత నాటకంలో కృతిశెట్టి బలైపోయింది. మూడు సినిమాలో హిట్ అందుకున్న కృత్తి శెట్టి ఆ తరువాత వరుసగా రెండు నెలల గ్యాప్ లోని మూడు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని డిజాస్టర్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. దీంతో ఒక్కసారి ఆమె అందాలు మైనస్ గా మారాయి. హిట్ అయినప్పుడు ఆమెకు ప్లస్ గా మారిన అందాలే ఫ్లాప్ పడగానే ఆమె బాడీ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు . ఈ క్రమంలోనే నెటిజన్స్ ” దీని ముఖానికి ఇది హీరోయిన్ నా..సౌందర్య గారు ఎంత అందంగా ఉంటారు.. అలాంటి ఆమెను హీరోయిన్ అనాలి. దీనికి బ్యాక్ ఎక్కువ చూడలేం ..చిన్న వయసులోనే ముదురు టెంక ..ఆ హాట్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి తల్లి.. నీ పెదాలు చూసుకున్నావా బర్రె పదాలు లా ఉంటాయి “అంటూ చెత్త కామెంట్స్ పెట్టి కృతిశెట్టిను ట్రోల్ చేశారు. అయితే చిన్న ఏజైనా సరే కృతి ఇలాంటి కామెంట్స్ అన్ని భరించి సినీ ఇండస్ట్రీ లో ఇలాంటివన్నీ కామన్ అంటూ తనకు తానే సర్ధి చెప్పుకుంది.