వద్దు వద్దు అంటున్న బలవంతంగా అనుష్కతో అలాంటి పని..? నాలుగు సబ్బులు అరిగిపోయేలా తోమిందట..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టాక ప్రతి రోల్ చేయగలగాలి. ఆడపిల్ల అయినా సరే మనసుకు నచ్చని పాత్రను చేసి మెప్పించడమే హీరోయిన్ లక్షణం. అప్పుడే సినీ ఇండస్ట్రీలో పది కాలాలపాటు మన పేరు జనాలు చెప్పుకుంటారు. అలా తనకు ఇష్టం లేని పని చేసి స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది అనుష్క శెట్టి .అదేనండి మన స్వీటీ.

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క.. ఫస్ట్ సినిమాతో అందరి చూపు తన వైపు పడేలా చేసుకుంది. ఇక తర్వాత వచ్చిన అన్ని సినిమాలలో అనుష్క శెట్టి గ్లామరస్ పరంగా ఓ రేంజ్ లో మెప్పించింది . హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో నటించి జనాలను మెప్పించింది .

మరీ ముఖ్యంగా అనుష్క అరుంధతి సినిమా తరువాత స్వీటి జనాలకు మరింత దగ్గరైందనే చెప్పాలి . ఇక ఆ తర్వాత బోలెడన్ని సినిమాలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ప్రజెంట్ నవీన్ పోలిశెట్టి సినిమాతో తన కం బ్యాక్ ను ప్లాన్ చేసింది . ఈ సినిమాలో అనుష్క బాడీ షేమింగ్ కారణంగా అమ్మాయిలు పెళ్లిచూపుల్లో జనాలు ఎలా రిజెక్ట్ చేస్తారు.. అప్పుడు అమ్మాయిలు ఎలా బాధపడతారనే రోల్ లో నటించబోతుందట.

అయితే తన కెరీర్లో ఎప్పుడు ఏడవని అనుష్క దర్శకుడు దశరథ్ డైరెక్షన్లో మాత్రం ఏడ్చేసిందట. 2008లో దశరథ్ డైరెక్షన్లో జగపతిబాబు, అనుష్క శెట్టి, అర్జున్ ,భూమిక నటించిన సినిమా స్వాగతం . ఈ సినిమాలో చాలా క్లాసిక్ మోడరన్ లుక్స్ మిక్స్డ్ కాంబోలో నటించి అనుష్క జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఓ పాట చిత్రీకరణ టైంలో అనుష్క ఎదపై జగపతిబాబు పడుకోవాల్సి వస్తుంది .అయితే ఆ సీన్ చెప్పగానే అనుష్క ఏడ్చేసిందట . నాకు అలాంటివి నచ్చవు .. ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ ఎమోషనల్ అయిపోయిందట . అయితే కూల్ చేసి ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్.. అప్పుడే సీన్స్ బాగుంటాయి.. ఇది మీ ఇద్దరి మధ్య ఇంపార్టెంట్ సీన్ అంటూ ఆమెను కన్విన్స్ చేసి సినిమాలో ఆ షాట్ పెట్టారట. ఈ సీన్ అయిపోయిన తరువాత అనుష్క నాలుగు సబ్బులు అరిగిపోయేలా స్నానం చేసిందట. అయితే ఈ సినిమా జనాలు పెద్దగా ఆదరించలేకపోయారు.