తమన్నా..నిజంగానే ఆ హీరోతో పడుకుందా..? డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయలోకం. ఇక్కడ ఎప్పుడూ ఏం జరగబోతుందో ఎవ్వరు ఊహించలేరు . గెస్ చేయలేరు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కి కోటి ఆశలతో వచ్చిన హీరోయిన్స్ జీవితాలు ఊహించని మలుపు తిరుగుతూ ఉంటాయి. ఎంత సైలెంట్ గా ఉన్నా సరే గుట్టుచప్పుడు కాకుండా మన పని మనం చేసుకుపోతున్నా సరే గాసిప్ రాయళ్ళు మనపై ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేసి రూమర్లుగా మారుస్తూ ఉంటారు. అయితే ఏ అమ్మాయి పై రాకూడనటువంటి చెత్తగా తమన్నా పై రావడం రూమర్ రావడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరపైకు హీరోయిన్గా అడుగుపెట్టిన తమన్నా.. ఫస్ట్ సినిమాతోనే డీసెంట్ లుక్ తో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ తెలుగు హీరోలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. బ్రౌన్ వైట్ హీరోయిన్స్ ని చూసిన మన తెలుగు హీరోలు ప్యూర్ వైట్ చూడగానే అందానికి ఫిదా అయిపోయారు. దీంతో ఏకంగా అమ్మడికి మిల్కీ బ్యూటీ అంటూ ఓ బిరుదు ఇచ్చేశారు. ఇక తర్వాత తమన్నా కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. బిగ్ స్టార్స్ సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయింది .

చిరంజీవి- నాగార్జున- వెంకటేష్- ప్రభాస్- మహేష్ బాబు- రామ్- రామ్ చరణ్- అల్లు అర్జున్ లాంటి బిగ్ టాలీవుడ్ స్టార్స్ అందరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది . కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి జనాలను మెప్పించింది . అయితే బాలీవుడ్ టాలీవుడ్ లో రాని చెత్తగా తమన్నా పై కోలీవుడ్లో ఓ రూమర్ సర్కులేట్ అయ్యి ఆమె పరువు తీసింది. ఈమె తమిళ్ లో సినిమాలు చేస్తున్న టైంలో ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందని ..ఆ ప్రేమ మత్తులోనే తమన్న అతనితో చేయకూడని తప్పు చేసేసింది అని.. వీళ్ళు పెళ్లి చేసుకుంటారని ..ఆ తప్పు చేశారని కోలీవుడ్ మీడియా చెప్పుకు వచ్చింది.

అయితే ఎవ్వరు ఊహించిన విధంగా ఆ హీరో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తమన్నా కి షాక్ ఇచ్చాడని కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. దీంతో కోలీవుడ్ మీడియా ఒక్కసారి తమన్నాను చెత్త హీరోయిన్గా వర్ణించింది .అవకాశాల కోసం ఏదైనా చేసే బరితెగించే హీరోయిన్గా తమన్నా అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాసుకోవచ్చింది. ఆ టైంలో కొంచెం డిప్రెషన్ కిలోనైన తమన్న కి క్లోజ్ ఫ్రెండ్ అయిన తెలుగు డైరెక్టర్ హెల్ప్ చేసాడు. అంతేకాదు తమన్నా మంచిది అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. ఆ తర్వాత మళ్లీ తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది తమన్నా. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆ హీరో జీరో అయ్యాడు ..తమన్నా సూపర్ సక్సెస్ అయింది..!!