అల్లు శిరిష్ కి పంగ నామం.. టైం చూసి కొట్టిన అను ఇమ్మాన్యుయేల్ ..!!

అను ఇమ్మాన్యూయేల్.. ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇక మజ్ను సినిమా క్లాసిక్ హీట్ అవ్వడంతో అను ఇమ్మాన్యూయేల్ బోలెడన్ని అవకాశాలు క్యూ కట్టాయి . ఈ క్రమంలోని శైలజ రెడ్డి అల్లుడు , అజ్ఞాతవాసి వంటి బిగ్ ప్రాజెక్టులో భాగమైంది . అయితే ఎవరు ఊహించిన విధంగా స్టార్ సన్స్ తో జతకట్టినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది.

అంతేకాదు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటో లు షేర్ చేస్తూ అభిమానులను టెంప్ట్ చేస్తున్న కానీ దర్శక నిర్మాతలు బ్లాక్ బస్టర్ అవకాశాలు ఇస్తున్నా కానీ అమ్మడు కెరియర్లో హిట్ అనేది రావడం లేదు ఈ క్రమంలోనే అను ఇమ్మాన్యూయేల్ తన ఆశలని నెక్స్ట్ చేస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా పై పెట్టుకుంది.


ఈ సినిమాలో అల్లు శిరీష్ తో హాట్ రొమాన్స్ చేసినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, వీడియో సాంగ్స్ ఆధారంగా తెలుస్తుంది . కాగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కానుంది .ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ తో ముచ్చటించిన అను.. ప్రేమ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ ..”నేను ఎవరో హీరోతో ప్రేమలో ఉన్నానని చెప్పుకొస్తున్నారు ..అదంతా ఫేక్ . నేను ఎవరిని లవ్ చేయట్లేదు. ఎవరితో ప్రేమలోనూ లేదు . అంతేకాదు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా నాకే తెలియదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. సినిమాయే నా ప్రపంచం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది . దీంతో అల్లు శిరీష్ అను లవ్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలకు ఈ హీరోయిన్ పరోక్షకంగా చెక్ పెట్టిన్నత్లైంది. ఈ క్రమంలోనే అల్లు శిరీష అలాంటి వార్తలపై నెగటివ్గా రియాక్ట్ కాకపోయినా అన్యు ఇమాన్యుయల్ చెప్పిన స్టేట్మెంట్ తో అల్లు శిరీష్ ఆశలన్ని గల్లంతయ్యాయి.