నేటి కాలం ఆదర్శ తల్లి..కూతురు రొమాన్స్ చేస్తే..ఏం చేసిందో తెలుసా..?

రివా అరోరా ..ఈ పేరు సామాన్య జనాలకి పెద్దగా తెలియకపోవచ్చు . కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి బాగా సుపరిచితమైన పేరు . సోషల్ మీడియా ఇన్ ఫూయెన్సర్ గా ప్రజెంట్ దారుణమైన ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఆమె తన వయసు కన్నా డబుల్ స్థాయి ఉన్న హీరోలతో రొమాంటిక్ రీల్ చేయడమే కారణం అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోని రివా అరొరా తల్లి దీని పై స్పందించింది.

మనకు తెలిసిందే రివా అరోరా 12 ఏళ్ల వయసులోనే కరణ్ కుంద్ర , వికా సింగ్ , హనీ సింగ్ వంటి ప్రముఖులతో డీప్ రొమాంటిక్ పాటలతో రీల్స్ చేసింది . ఈ క్రమంలోనే రివా అరోరా ను చాలా దారుణంగా బూతులు తిడుతూ ట్రోల్ చేశారు బాలీవుడ్ జనాలు . “నీ వయసు ఏంటి ..నువ్వు చేసే పనులు ఏంటి” అంటూ దుమ్మెత్తి పోశారు. ఈ కారణంగానే చాలా బాధపడింది . అంతే కాదు కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్స్..ప్రముఖ ఛానల్స్ ఆమెపై ..ఆమె రొమాంటిక్ పాటలపై ఘాటుగా కధనాలు ప్రచురించారు. ఈ క్రమంలోనే మండిపోయిన నిషా ఆరోరా అలాంటి వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది .

“అంతేకాదు తన కూతురికి రొమాన్స్ చేసే వయసు వచ్చిందని ..అలా పాటలు చేస్తే తప్పేంటి అని తిరిగి ప్రశ్నించింది . ఇంతకాలం ప్రశాంతంగా ఉన్నానని ఇక తను ఇలాంటి వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోనని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది . నా కుమార్తె ప్రస్తుతం పదవ తరగతి చదువుతుంది అలాగే పార్టీ ఉద్యోగం కూడా చేస్తుంది. అఫ్ కోర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించింది . అలాంటి అప్పుడు తెలిసిన వాళ్లతో రొమాంటిక్ సాంగ్ లో రీల్ చేస్తే తప్పేంటి అంటూ తిరిగి ప్రశ్నిస్తుంది” దీంతో ప్రస్తుతం రివా అరోరా కన్నా నిషా పేరు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు నీలాంటి తల్లి ఉంటే ప్రతి కూతురు ఇలానే చెడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా ట్రోలింగ్ జరుగుతుంది.