భర్తను బాధ పెట్టి మరీ అలాంటి పని చేస్తున్న శ్రియ..ఇదేం పోయే కాలం..!?

శ్రియ శరణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి . కేవలం అందంతోనే కాకుండా నటనతో ను.. తన నడుములో ఏదో చక్రాలు పెట్టినట్టు గిరగిరా స్టెప్స్ తో తిప్పేస్తూ బిగ్ బిగ్ స్టార్స్ ను కూడా తన నడుము ఒంపుల్లో మాయ చేసేసింది. అలాంటి ఖతర్నాక్ బ్యూటీ నే ఈ శ్రియ శరణ్.


ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. తనదైన స్టైల్ లో నటిస్తూ అటు గ్లామరస్ పాత్రల్లో ఇటు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో నటిస్తూ సినీ ఇండస్ట్రీని సర్టెన్ టైంలో ఏలేసింది . ఒకానొక టైం లో కుర్ర హీరోలకి .. ముదురు హీరోలకి అందరికి శ్రియనే కావాలి అనేంతలా తన మాయతో మత్తులో ముంచేసింది జనాలను ఈ హాట్ బ్యూటి.

ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్ గా ఫారెన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకు దూరమైంది. కాగా ఈ మధ్యనే మళ్లీ తన రీ ఎంట్రీని ప్లాన్ చేసుకొని ఇంట్రెస్టింగ్ సినిమాలతో మన ముందుకు రాబోతుంది. అయితే ఓ బిడ్డ పుట్టిన తర్వాత శ్రియ భర్త సినీ ఇండస్ట్రీలోకి వద్దని ఆమెకు చెప్పారట .అయినా కానీ ఆఫర్స్ వస్తుండడంతో ..తనకు నటనపై ఉండే ఇంట్రెస్ట్ తో ఓ వైపు ఫ్యామిలీని మరోవైపు తన ఇంట్రెస్ట్ ని రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటానని మాట ఇచ్చి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందట శ్రియ . అయితే ప్రస్తుతం వరుస బిజీ ఆఫర్లతో మునిగి తేలిపోయిన శ్రియ శరణం తన బిడ్డను దూరం పెడుతుందని.. ఈ విషయంలో ఆమె భర్త చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది . అంతేకాదు హాట్ ఫోటోషూట్స్ ఇవ్వడం కూడా ఇష్టం లేదట . అయినా కానీ ఆమె సినిమాల మోజులో ఆ పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Share post:

Latest