రష్మిక, నీకసలు బుద్ధుందా.. దేవుడు ముందు ఆ బట్టలు ఏంటి.. ఛీ!!

బాలీవుడ్‌ హీరోయిన్లు హాట్ & క్యూట్‌గా కనిపించేందుకు చిట్టిపొట్టి డ్రెస్సులను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా సరే వీరు తమ స్కిన్‌ షో చేయకుండా అసలు కనిపించరు. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన  ముద్దుగుమ్మలలో చాలామంది బికినీ వేసి సెగలు పుట్టించారు. అయితే స్కిన్‌ షో చేయడానికి ఒక సందర్భం అంటూ ఉండాలి. అలా కాదని, ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ చేయకూడని చోట అందాలన్నీ షో చేస్తా నెటిజన్ల ఆగ్రహానికి గురికాక తప్పదు. అయితే తాజాగా రష్మిక ఇలాంటి ఒక పనిచేసి ఇప్పుడు అందరి చేత తిట్లు తింటోంది.

బాలీవుడ్‌లోకి వెళ్లాక రష్మిక మందాన తన అందాలను బాగా చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది. తన తొలి బాలీవుడ్ మూవీ “గుడ్‌బై” టీజర్ లాంచ్ కోసం కూడా ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలను చూపించి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఈ లాంచ్ ఈవెంట్ కోసం రష్మిక ఒక కోటు లాంటి క్లాత్, దాని క్రింద బికినీ-టాప్ లాంటి బ్లౌజ్‌ని వేసుకుంది. దాంతో కెమెరాలన్నీ ఆమె ఎద అందాలపైనే ఫోకస్ చేశాయి. అయితే ఇప్పుడు వినాయకుడి దగ్గరికి కూడా ఇలాంటి చండాలమైన డ్రెస్‌లోనే ఆమె వచ్చింది. అలా బికినీలా ఉన్న టాప్‌ వేసి దేవుడి మండపం వద్ద సెక్స్ అప్పీల్‌ను ప్రదర్శించింది. ముంబైలోని గణేష్ పండల్‌లో ఈ ముద్దుగుమ్మ ఇలా సెక్సీగా కనిపించింది.

మంగళవారంనాడు ముంబైలోని లాల్‌బాగ్‌లోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణేష్ పండల్‌ను సందర్శించి దేవుడు ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఈ ముద్దుగుమ్మ వెళ్లింది. అయితే, దేవుడి విగ్రహం వద్దకు వచ్చి ఆమె స్కిన్ షో చేయడం ఎవరికీ నచ్చడం లేదు. గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మంచి దుస్తులు ధరిస్తే బాగుంటుంది కానీ ఇలాంటి చెత్త డ్రెస్సు ధరించడం ఏంటి? అసలు ఎవరైనా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఇలా స్కిన్ మొత్తం చూపిస్తారా? అని ఆమెకు చాలామంది చివాట్లు పెడుతున్నారు.

Share post:

Latest