సెక్సీ లుక్స్ తో కీర్తి టెంప్టింగ్ స్టిల్స్..కుర్రాళ్లు తట్టుకోగలరా..!!

సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్.
ఆ సినిమాలో ఆమె చేసిన నటనకు గాని ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ మహేష్ బాబు తో సర్కారీ వారి పాట సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హాట్ హీరోయిన్ గా సెక్సీ భామగా భారీగా స్కిన్ షో చేసింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో. కీర్తి సురేష్ తన ట్రెడిషనల్ లుక్ నుంచి బయటకు వచ్చి మోడ్రన్ లుక్‌ లోకి మారిపోయింది. తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అవి వైరల్ గా మారుతున్నాయి. ఇక అఫోటోలు చూస్తున్న కీర్తి సురేష్ అభిమానులు కీర్తి సురేష్ పెడుతున్న ఫోటోలు నచ్చట్లేదు మాకు పాత మహానటి కీర్తి సురేష్ కావాలని సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు పెడుతున్నారు.

Share post:

Latest