లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]

చిరుకే చెమటలు పట్టిస్తున్న కీర్తి సురేష్…భోళా శంకర్‌కు ఇంత కష్టం వచ్చిందేంటి..!

వాల్తేరు వీరయ్య లాంటి బంపర్ హిట్‌ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా భోళా శంకర్ రీమేక్ సినిమా అయినా చక చక షూటింగ్ మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. ఈ సినిమాకు విడుదల తేదీ ముందుగానే ప్రకటించిన..కావాల్సినంత సమయం ఉన్నా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆగస్టు 11 అంటే ఇంకా మూడు నాలుగు నెలలు పైగానే సమయం ఉంది. ఈ సినిమా షూటింగు సంబంధించి వర్క్ కూడా అదే రేంజ్ […]

దసరా మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి ఇలా ఉంది.. నానికి ఈసారి కూడా??

నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ పక్కా మాస్ మసాలా సినిమాకి శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించారు. దసరా సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా సినిమాని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అలానే సంతోష్ నారాయనణ్ ఈ సినిమా కి సంగీతం అందించారు. […]

ఏంటీ.. ఆఫ‌ర్ల కోసం ఆ హీరోతో కీర్తి సురేష్ అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ‌.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. తనదైన అందం అభినయం నటనా ప్ర‌తిభ‌తో తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ వ‌రుస ఫ్లాపుల‌ కారణంగా ఇటీవల కీర్తి సురేష్ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. దీంతో ఆఫ‌ర్ల […]

స్టన్నింగ్ పోజులలో కీర్తి సురేష్ అదిరిపోయే లుక్స్ చూసేయండి..

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాలో సావిత్రిలా నటించి సినీ ప్రేమికులకు అలనాటి సావిత్రిని మరోసారి గుర్తుచేసిన ఘనత కీర్తి సురేష్‌కే దక్కుతుంది. అయితే కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో ట్రేడిషనల్ పాత్రలలో నటించేది. కానీ గత కొంతకాలంగా గ్లామరస్ రోల్స్ ని ఎంచుకొని కుర్రాళ్లను కవ్విస్తోంది. హాట్ పోజులలో స్కిన్ షో చేస్తూ ఫొటో షూట్స్‌ చేస్తోంది, ఫ్రెండ్స్ తో పార్టీ, ఇలా ఏ ఒకేషనల్ అయిన […]

కీర్తి సురేష్ ఆ కమిట్మెంట్‌తోనే ఇంత దారుణంగా దిగ‌జారిపోయిందా…!

చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది అందాల భామ కీర్తి సురేష్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ తన నటనతో ఆకట్టుకునీ ఒక రాత్రిలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు కీర్తి సురేష్ ఎలాంటి పొజిషన్‌లో ఉందో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుందో చూస్తూనే ఉన్నం. ఒకానొక సమయంలో ఈ అమ్మడి కాల్ షీట్స్ కోసం డైరెక్టర్లు […]

అమ్మ బాబోయ్: కీర్తి కూడా ఫైనల్లీ అంతకు దిగజారిపోయిందిగా..!

కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకురాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ఆమె నటించింది అనటం కన్నా సావిత్రిల జీవించింది అని చెప్పడంలో మొహమాటం లేదు. ఏ ముహూర్తన కీర్తి సురేష్ ఆ సినిమా చేసిందోకానీ ఆ సినిమా తర్వాత ఈమె ఎన్ని సినిమాలు చేసిన అంతటి ఘన విజయం మాత్రం అందుకోలేక పోతుంది. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలన్నీ ఒకదాన్ని […]

అదే జరిగితే సినిమాలు ఆపేస్తా.. కీర్తి సురేష్ సంచలన కామెంట్స్..!

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇక తర్వాత వరుస‌ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఇక తాజాగా మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కీర్తి వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు ఇతర […]

ఈ స్టార్స్ బుల్లితెర ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా.. వెరీ ఫన్నీ..!

సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ. ఈ డైలాగ్ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌లో చెప్పిన విధంగానే కొందరు తమ జీవితాలను అట్టా అడుగున మెద‌లు పెట్టి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లారు. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా దీనికి ఉదాహరణగా నిలిచిన‌ కొంద‌రి సెలబ్రిటీల జీవిత ప్రయాణం ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం. […]