అమ్మ బాబోయ్: కీర్తి కూడా ఫైనల్లీ అంతకు దిగజారిపోయిందిగా..!

కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకురాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ఆమె నటించింది అనటం కన్నా సావిత్రిల జీవించింది అని చెప్పడంలో మొహమాటం లేదు. ఏ ముహూర్తన కీర్తి సురేష్ ఆ సినిమా చేసిందోకానీ ఆ సినిమా తర్వాత ఈమె ఎన్ని సినిమాలు చేసిన అంతటి ఘన విజయం మాత్రం అందుకోలేక పోతుంది.

Keerthy Suresh's summer sari wardrobe is on fire - Times of India

ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరో సినిమా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇక గత సంవత్సరం మహేష్ బాబుకు జంటగా నటించిన‌ సర్కారు వారి పాట సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమాలో కీర్తి ఒక్కసారిగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బక్క చికి కనిపించడంతో అభిమానులు జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది.

బొద్దుగా ఉన్నప్పుడు అందం ఇప్పుడు లేదని ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఇక సన్నబడిన దగ్గర నుంచి కీర్తి అందాల ఆరబోత విషయంలో ఎలాంటి హద్దులు లేవంటుంది. థైస్‌ అందాలను, క్లీవేజ్ షో లను గుప్పిస్తూ హాట్ బ్యూటీ అనిపించుకోవడానిక తాపత్రయపడుతోంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్లతో యువతను పిచ్చెక్కిస్తుంది.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తాజాగా థాయ్‌ల్యాండ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఇప్పటివరకు తనను చూడని రీతిలో స్విమ్ సూట్ లో తన హాట్ అందాలను ఆరబోస్తూ కనిపిస్తుంది. ఇక కీర్తి కూడా ఆ స్విమ్‌ సూట్ లో తన హాట్ అందాలతో షాక్ ఇచ్చింది. ఆ ఫోటోల‌లో కీర్తి స్విమ్ సూట్ వేసుకుని నీటిలో ఉండి ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.