ఏం ఊపుతుంది రా బాబు..పొట్టి బట్టల్లో బబ్లీ బ్యూటీ డ్యాన్స్ వీడియో వైరల్..!!

టాలెండ్ ఏ ఒక్కడి సొత్తు కాదు. మనిషి పుట్టుక పుట్టిన ప్రతి వాళ్లల్లో ఏదో ఒక్క టాలెంట్ దాగి ఉంటుంది. దాని మనం గుర్తించాలి అంతే. ఒకప్పుడు అంటే లేనిపోని కట్టుబాట్లతో, రిస్ట్రిక్షన్స్ తో..ఆడవాళ్లను కట్టడి చేసే వారు. తమలో టాలెంట్ ఉన్నా.. ఆడది వంట ఇంటికే పరిమితం అని బయటకు రానిచ్చేవారు కాదు.

కానీ, ఇప్పుడు సమాజం మారింది..టెక్నాలజీ పెరిగిపోయింది..చిన్న మొబైల్ తోనే ప్రపంచాని చూసేయచ్చు..మారుతున్న కాలానికి తగ్గట్లు ట్రెండ్ కూడా సెట్ చేస్తున్నారు ఆడవాళ్లు. అయితే, ఒకప్పుడు మనలో టాలెంట్ ఉన్నా బయటపెట్టాడానికి సరైన ప్లాట్ ఫాం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..అంతా మారిపోయింది.

యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోనే లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు కొందరు అమ్మాయిలు తమలోని టాలెంట్ ను సోషల్ మీడియా ద్వార నలుగురికి తెలియజేస్తున్నారు. ఇదిగో ఈ వీడియో లో తెగ ఊపేస్తుందే ఈ అమ్మాయి కూడా అదే విధంగా తన లోని టాలెంట్ ను అందరికి చూయిస్తుంది. చూడటానికి బొద్దుగా ఉన్నా..కానీ, ఒళ్ళు ని వయ్యారంగా తిపూతూ..పొట్టి బట్టల్లో నడుముని తిప్పుతూ..ఊపేస్తూ..కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. అమ్మాయి లావు గా ఉన్న కానీ అదిరిపోయే రేంజ్ లో డాన్స్ తో కుర్రోళ్లను అలాడించింది. ఇక ఆ వీడియో ని చూసిన నెటిజన్స్..హద్దులు దాటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.