కండోమ్ వాడితే క్లైమాక్స్‌లో మహిళలు..హవ్వా..ఎంత మాట అనేసింది..!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మరీ భరితెగించారా అంటే అవుననే అంటున్నారు జనాలు. నిన్న మొన్నటి వరకు ఐటెం సాంగ్ లు, ఎద భాగం కనిపించేలా టాప్ లు..ధైస్ కనిపించేలా నిక్కర్ లు వేసుకుని హాట్ ఫోజులతో పిచ్చెక్కించిన ఈ భామలు..ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి..డబ్బు కోసం ఛండాలమైన పనులు కూడా చేస్తున్నారు అని అనిపించుకుంటున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ అనితా తన భర్త తో కలిసి ఓ ప్రముఖ కండోమ్ బ్రాండ్ ను ప్రమోట్ చేసి నెట్టింట నవ్వులపాలైన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ కూడా అలాంటి పనే చేసి..జనాల చేత తిట్టించుకుంటుంది. ప్రస్తుతం అటు కోలీవుడ్ లోను..ఇటూ టాలీవుడ్ లో మంచి మంచి ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ..మరో వైపు డబ్బు కోసం కొన్ని కమర్షియల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ కండోమ్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి సిద్ధపడింది. ప్రమోట్ చేసింది కూడా.. అక్కడే అమ్మడుకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 21.8 మిలియన్ ఫాలోవర్స్‌ సంపాదించుకుంది. ఇంత మంచి ఫాలోయింగ్ ఉంటే కమర్షియల్ యాడ్ వాళ్ళు వదులుతారా..నో ఛాన్స్. సరే..ఫైనల్ గా కండోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది. కానీ, అమ్మడు లాస్ట్ లో ‘దీన్ని వాడిన మహిళలు క్లైమాక్స్‌లో పొందే ఫీలింగ్ ‘ అంటూ పుసుకని నోరు జారింది. అంతే నిధి అలా చెప్పడంతో ఫాలోవర్స్ కి కోపం వచ్చింది. నెట్టింట బూతులు తిడుతున్నారు. ట్రోల్ చేయడం ప్రారంభించారు. నువ్వు ఎన్ని సార్లు అలాంటి ఫీలింగ్ పొందావు..ఇంత బాగా వివరిస్తున్నావ్ అంటూ..ఛండాలంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే..స్వయంగా ఉపయోగించవా.. అంత క్లారిటీగా చెప్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Popular