బిగ్ షాకింగ్: స్టార్ హీరో భార్య సీక్రెట్ ఫోటోలు లీక్..నెట్టింట వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచ నలుమూలల ఏది జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. సెకన్స్ లోనే ఆ విషయం నెట్టింట వైరల్ గా మారిపోతుంది. మంచి ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ కావడంలేదు కానీ..సమాజానికి పనికి రానివి..పనికిమాలిన పనులు మాత్రం జెట్ స్పీడ్ లో తెలిసిపోతుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఆడవాళ సెఫ్టికి కరువైంది. ఏ రూమ్ లో ఏ కెమారాలు పెడుతున్నారో తెలియని పరిస్ధితి తయారైంది.

ముఖ్యంగా ఈ విషయంలో స్టార్ హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన పరసనల్ పిక్స్..ఫ్యామిలీ పిక్స్..మూవీ కి సంబంధించిన స్టిల్స్ నెట్టింట లీక్ అవుతుండటంతో హీరోయిన్లకి కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. రీసెంట్ గా ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది స్టార్ హీరో భార్య దీపికా పదుకునే. ఎవరు చేసారో ఎప్పుడు తీసారో తెలియదు కానీ.. ఆమెకు సంబంధించిన కొన్ని పరసనల్ హాట్ పిక్స్ నెట్టింట్ లీకై వైరల్ గా మారాయి.

బాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్లలో ఒకరు దీపికా పదుకునే. ఇక అలాటి స్టార్ సెలబ్రిటీ పరసనల్ పిక్స్ నెట్టింట లిక్ అవ్వడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ ఫోటోలో ని పిక్స్ ని బట్టి..అవి దీపికా పదుకొనె కొత్త చిత్రంలోని ఆన్ సెట్స్ ఫోటోలు గా తెలుస్తుంది. ఎవరో షూటింగ్ సెట్లో ఉన్న ఆమెను తెలియకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన్నట్లు అర్ధమౌతుంది. లీకైన చిత్రాలలో దీపికా పదునే టూ హాట్ గా కనిపిస్తుంది. పసుపు హాల్టర్‌నెక్ బికినీని ధరించి చూడటానికి బోల్డ్‌గా, ఎట్ ది సేమ్ టైం అందంగా కనిపించారు దీపికా. అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వస్తున్నట్లు మనం చూడ వచ్చు. ఇలా దీపికా హాట్ పిక్స్ టూ ట్రెండింగ్ మారాయి. కాగా ఈ మధ్యనే దీపికా గెహ్రియాన్ అనే సినిమాలో లిప్ లాక్, బెడ్ సీన్స్ చేసి నెగిటివిటీ మూటకట్టుకున్న సంగతి తెలిసిందే.

Share post:

Latest