గదిలోకి పిలిచి అక్కడ చేతులేసాడు…షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన టాప్ హీరోయిన్..?

ప్రస్తుత ఇండస్ట్రీ లో ఎక్కువుగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్. దీని పై ప్రేక్షకులలో చాల ఊహాగానాలే వున్నాయి.సోషల్ మీడియా లో కూడా ఒకొకరి అభిప్రాయం ఒకో ల వుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక వివాదమైన అంశం జరిగింది. ప్రస్తుతం కోలీవుడ్ చెంది టాప్ హీరోయిన్ టాలీవడ్ ప్రొడ్యూసర్ పై ఒక అనూహ్య విషయం బయటపెటింది. ప్రస్తుత టాలీవుడ్ హీరోయిన్స్ , చిన్న ఆర్టిస్టుల పై జరుగుతున్న అఘాయిత్యాల పై అనుకోని విమర్శలు చేసింది.

టాలీవుడ్ లో సినిమా ఎంత పెద్ద హిట్ ఐనా సినిమా అవకాశాలు రావని దానికి వేరే పని చేయాలనీ షాకింగ్ కామెంట్స్ చేసింది. కొత్త సినిమాలు అవకాశం రావాలంటే గదిలోకి వేలాల్సిందే అని కామెంట్స్ చేసింది.తనని కూడా డైరెక్టర్ తన ఆఫీస్ కి రామనాడని తాను వేలే సరికే అక్కడ ఇద్దరు అమ్మాయిలు వున్నారని తనకి చాల భయం వేసిందని చెప్పుకొచ్చింది.లోపలికి వెళ్లక తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనకి సినిమా ఛాన్సులు రావాలంటే ఇలా చేయాలనీ చెప్పారని తాను చెపింది.తాను గురించి ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించారని పేర్కొంది.తన పేరు బయటకు రాకుండా దీనిపై చర్య తిసుకోవాలని కోరింది.

Share post:

Latest