స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్న యాంకర్ అనసూయ …నోరు విప్పిన పదేళ్ల బాలుడు !

బుల్లితెర ప్రోగ్రాం అయిన జబర్దస్త్ షోతో పుల్ పాపులర్ అయింది యాంకర్ అనసూయ .అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో సెలెబ్రెటీ హోదా సొంతం చేసుకుంది యాంకర్ మొదలై నటిగా మారిన అనసూయ .శ్రీముఖి ,రేష్మి యంగ్ యాంకర్ ఉన్న కుర్రకారుని మతిపోగొట్టేలా బుల్లితెర అండ్ వెండితెర పై హాట్ హాట్ గా కనిపిస్తూ పిచ్చెక్కిస్తోంది యాంకర్ అనసూయ .

ఇది ఇలా ఉండగా హాట్ హాట్ అందాలతో బుల్లితెరతో పాటు వెండితెరపై పిచ్చెక్కిస్తున్న అనసూయపై వస్తున్న రూమర్లు కోకోల్లలు .ఒక స్టార్ హీరో తో అనసూయ అక్రమ సంబంధం పెట్టుకున్నది అని ,దానితోనే తన పిల్లను భర్త వద్ద ఉంచి ,స్టార్ హీరోతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అని అందుకే అనసూయకు సినిమా అవకాశాలు పెరిగాయని సినీ జనల అభిప్రాయం .ఇప్పుడు ఈ విషయాన్ని పదేళ్ల బాలుడు రుజువుచేసాడు .అయితే మంగళవారం యాంకర్ అనసూయ నగరంలోని తార్నాక ప్రాతంలో పదేళ్ల బాలుడు చేతిలోని సెల్ ఫోన్ పగలకొట్టిన విషయాని తెలిసిందే .

ఈ విషయంపై విలేకర్లు ఆ బాలుడుని ప్రశ్నించగా ఆ కారులోని యాంకర్ అనసూయతో పాటు ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడని ,అది గమనించిన యాంకర్ అనసూయ ఫోటోలని తీశానని చెప్పాడు ఆ బాలుడు .అప్పుడు వెంటనే కారులోని అనసూయ వెంటనే కార్ దిగి తన చేతుల్లోని సెల్ ఫోన్ తీసుకుని పగలకొట్టింది అని చెప్పాడు .ఆ వెంటనే తన గుట్టు రట్టవుతుంది అనే భయంతో అనసూయ అసభ్య పదజాలం వాడుతూ అక్కడనుండి వెంటనే చెక్కేసింది అని చెప్పాడు బాలుడు.అయితే ఇందులో ఎంత నిజమన్నది అనసూయ స్పందిస్తే కానీ తెలియదు .