ప్రగతి నాతో పడుకుంటే చాన్స్ ఇప్పిస్తానన్న హీరో..!

నటి ప్రగతి గురించి ఈ మధ్య కాలంలో మనం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఒక మీడియా ద్వారా వెల్లడించింది ప్రగతి.

Actress Pragathi Superb Dance Video (Video) - Social News XYZ

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఎన్ని క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అలాగే తనకు కూడా ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురైంది అని ప్రగతి ఆంటీ తెలిపింది. ఇక ఈమె మాత్రమే కాదు ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది సినీ ఇండస్ట్రీ లో ఉండే మగవారితో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ధైర్యంగా మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే..ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి తాజాగా తాను అనుభవించిన క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది.

Pragathi Mahavadi Wiki, Biography, Age, Movies, Serials, Photos - News Bugz

ఆమె మాట్లాడుతూ..ఓ స్టార్ హీరో నాతో పడుకుంటావా అని అడిగాడని ప్రగతి వెల్లడించింది. అయితే సినిమా అవకాశాల కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసే స్వభావం నాది కాదు అని అక్కడి నుంచి వచ్చేశాను అంటూ వెల్లడించింది.