మెహరీన్..ఇలా చేస్తే ఎలా..!

అందాల ముద్దుగుమ్మ మేహరిన్.. నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా తో.. మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా తన అందచందాలతో నటనకు ప్రేక్షకులను మంత్రముగ్దులను అని చెప్పవచ్చు. మెహరిన్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి f-3 సినిమాలో నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

Mehreen Pirzada Hot Compilation | Bugganchuna | Vasthava Pillaa | Bomma Adirindhi |Gulabhi |hotvidz? - YouTube

అయితే సినిమాలలో నటించేందుకు మెహరీన్ కొన్ని ఆంక్షలు పెట్టుకుందని సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.. అందులో ముఖ్యంగా బోల్డ్ సీన్లు లో నటించానని, లిప్ లాక్ సీన్లలో నటించానని, బెడ్ రూమ్ సీన్స్ అసలు చేయాలని చెప్పేసిందట. ఒకవేళ కథ డిమాండ్ చేసినా కూడా తాను అలాంటి సీన్లలో మాత్రం నటించానని చెప్పినట్లుగా సమాచారం. దీంతో దర్శక నిర్మాతలు కూడా మెహరీన్ కు అవకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇలాంటి ఆంక్షలు పెట్టుకోవడం వల్ల అవకాశాలు సినిమా అవకాశాలు పెరుగుతాయో.. తగ్గుతాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.