మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా మెగా స్టార్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో కథానాయకులుగా పూజా హెగ్డే, కాజల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక ఇందులో.. చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ కథని అనుచరుడైన సిద్ధ పాత్రలో మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో సోను సూద్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు , వీడియోలు, సాంగ్స్ ఎంతో బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను, అభిమానులను.
అయితే ఈ సినిమా నుంచి ఒక మాస్ బీట్ సాంగ్ ని జనవరి మూడవ తేదీన సాయంత్రం 4:5 నిమిషాలకు రిలీవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న మెగా అభిమానులు ఒక్కసారిగా సంబర పడిపోతున్నారు. ఈ సినిమా భారీ అంచనాలతో ఫిబ్రవరి 4వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నది
Let's begin 2022 with the High Voltage Party Song 💥💥#SaanaKastam Lyrical Video out on 3rd JAN at 4:05 PM#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/hnhUPssJyE
— Konidela Pro Company (@KonidelaPro) December 31, 2021