ఎన్టీఆర్ పై ఆధారపడిన యువ హీరో..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకులలో అభిమానుల ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా తెలిసిన విషయమే. అలాంటి ఎన్టీఆర్కు వీరాభిమాని గా టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం “అర్జున పాల్గొన్న” సినిమాలో ఎన్టీఆర్ పేరును వాడుకున్నట్లు గా తెలుస్తోంది.రీసెంట్ గా రాజా రాజా చోర ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు.

అయితే తాజాగా ఈ చిత్రం నుండి ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో సినిమాకు సంబంధించి టీజర్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గా ఒక పోస్టర్ ని విడుదల చేశారు.

శ్రీ విష్ణు చేతికి రక్తం తో తడిచిన కర్చీఫ్.. దానిపై ఎన్టీఆర్ అని పేరు చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమాలో మంచి ట్రీట్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాని దర్శకుడు తేజ మర్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది.

https://www.instagram.com/p/CV9qIcXP5fS/?utm_source=ig_embed&ig_rid=4d73f0af-3c20-4f1c-97c3-49d0f1259bd6