ముద్దు సీన్లకే కాదు..బెడ్ రూమ్ సీన్స్ కూడ ఓకే..అనుపమ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈమెకు ఒక మంచి సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. దీంతో ఈమె హవా కాస్త తగ్గింది అని చెప్పుకోవచ్చు.

ఈ హవా తగ్గడానికి గల ముఖ్య కారణం.. ఆమె ఎప్పుడు ట్రెడిషనల్ పాత్రల్లోనే కనిపించేది. గ్లామర్ పాత్రలో కనిపించడానికి ఎక్కువగా ఇష్టం లేకపోవడం వల్లే ఈమెకు సినిమా అవకాశాలు తగ్గాయని సమాచారం. అయితే ఈ విషయం మాత్రం అనుపమ కి చాలా ఆలస్యంగా తెలిసిందేమో కానీ, ఇప్పుడు ఎటువంటి పాత్రలు చేయడానికైనా సిద్ధం అంటోంది.

ఇక అనుపమా తాజాగా రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ చాలా హాట్ లుక్స్ తో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఏకంగా ఐదుసార్లు లిప్ కిస్ సీన్లలో నటించిందట. అంతే కాకుండా బెడ్ రూమ్ సీన్స్ లో కూడా నటించడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక మీదట ఈమె నటించబోయే సినిమాలన్నీ ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest