హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ గురించి ఆమధ్య వినే వుంటారు. హీరోయిన్ సమంత, నటుడు నాగ చైతన్య తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన తరుణంలో సోషల్ మీడియాలో బాగా నానిన పేరు హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ అతని కారణంగానే సామ్, చే విడిపోయారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఆ వ్యాఖ్యలను ప్రీతమ్ జుకల్కర్ అధికారికంగానే ఖండించాడు. ఇక ఆ విషయం జరిగి ఒక సంవత్సరం కాకుండానే అతగాడి గురించి […]
Tag: kiss
అందరి ముందు యాంకర్‌కు ముద్దు పెట్టేసిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. `పటాస్` సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ఎఫ్2` చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణ తో చేసేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ ప్రారంభం కావడానికి […]
కిస్ సీన్‌లో బాలయ్య చేసిన పనికి కెవ్వుమన్న హీరోయిన్ మీనా..
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకొని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ వారం ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్‌ని ఉద్దేశిస్తూ.. “నువ్వు నీ సినిమాలో నీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చావ్?” అని బాలకృష్ణ అడిగాడు. ఆదా శర్మ అని శేష్ సమాధానం […]
అందరి ముందే ఆ హీరోకు ముద్దిచ్చిన యాంకర్ శ్రీముఖి…
ఈమధ్య వెండితెర సెలబ్రెటీలే కాకుండా బుల్లి తెర సెలబ్రెటీలు కూడా రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై రొమాన్స్ సీన్లు పండిస్తున్నారు.. బుల్లితెరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.. అందుకే కాస్త పద్ధతిగా కనిపించేవారు.. కానీ బుల్లితెరపై పరిస్థితి మారింది.. కంటెస్టెంట్లు హద్దులు దాటేస్తున్నారు. షోలలో ముద్దులతో రెచ్చిపోతున్నారు.. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే.. ఆరోజుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను టీవీ షోలో ప్రసారం చేస్తుంటారు.. ఈక్రమంలో ఈటీవీ వారు రాకీ పౌర్ణమి సందర్భంగా ‘హలో బ్రదర్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. […]
శ్రీదేవి ముద్దు కోసం నోరు కడుక్కుని వెళ్లిన నటుడు ఎవరో తెలుసా?
తనదైన అందం, అభినయం, నటనతో యావత్ భారతదేశ సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలిన దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారుండరు. కోట్లాది ప్రేక్షకులతో పాటుగా తోటి తారలను తన అభిమానులుగా మార్చుకున్న శ్రీదేవితో.. ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎదురు చూసేవారు. ఈ లిస్ట్‌లో నటుడు జేడీ చక్రవర్తి ఒకరు. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `శివ` సినిమాతో తెలుగు […]
ముద్దు సీన్లకే కాదు..బెడ్ రూమ్ సీన్స్ కూడ ఓకే..అనుపమ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈమెకు ఒక మంచి సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. దీంతో ఈమె హవా కాస్త తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈ హవా తగ్గడానికి గల ముఖ్య కారణం.. ఆమె ఎప్పుడు ట్రెడిషనల్ పాత్రల్లోనే కనిపించేది. గ్లామర్ పాత్రలో కనిపించడానికి ఎక్కువగా ఇష్టం లేకపోవడం వల్లే ఈమెకు […]
బిగ్ బాస్ :మరొక సారి ముద్దు లతో రెచ్చిపోయిన షణ్ముఖ్, సిరి?
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హగ్ లతో రెచ్చిపోయారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చారా? లేక హగ్ కోసం వచ్చారా అంటూ సిరి, షణ్ముఖ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా […]
టీవీ చూసే వారికి షాకింగ్ న్యూస్.. ఇకమీదట అవి కట్..?
ప్రేక్షకులకు వెండితెర ఎంత వినోదాన్ని మనకు అందిస్తుందో తెలిసిన విషయమే. అంతకంటే ఎక్కువ వినోదాన్ని బుల్లితెర పైన కూడా మనం చూస్తూనే ఉంటాము. వాస్తవానికి అప్పుడు కంటే ఇప్పుడు టెలివిజన్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అప్పట్లో వారానికి ఒక్క సినిమానే వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు పలు సీరియల్స్ కూడా రావడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త సీరియల్ రానే వస్తుంది. వీటి […]
స్టేజ్‌పైనే మోనాల్‌కు ముద్దు పెట్టేసిన డ్యాన్స్ మాస్టర్..వీడియో వైరల్!
మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాలు చేసిన మోనాల్.. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సినిమాలు, ఐటెం సాంగ్స్, టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది మోనాల్. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోనాల్.. స్టార్ మాలో వస్తున్న […]