అక్కినేని గుట్టురట్టు చేయనున్న సమంత.. ఏం చేయబోతోంది అంటే?

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం వినిపిస్తోంది. ఇది సమంత విడాకులు తీసుకోవడం వెనుక కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంతకు ఎఫైర్స్ ఉన్నాయని, సినిమా అవకాశాల కోసం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది అంటూ వారికి తోచిన విధంగా పుకార్లను పుట్టిస్తున్నారు. ఇక వీటన్నింటిపై సమంత ఘాటుగా స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలను ఖండించింది. ఇప్పటికే విడాకులతో కుంగిపోయిన నన్ను మీరు మీ మాటలతో చాలా బాధ పెట్టారు అంటూ ఇష్టం ద్వారా తెలియజేసింది.

- Advertisement -

ఈ విషయంపై స్పందించిన సమంత విడాకుల విషయంలో కేవలం తన తప్పు మాత్రమే ఉందని ప్రశ్నించడం ఎంతవరకూ న్యాయం, ఈ విధంగా తప్పుడు ఆరోపణలు తన గురించి మరొకసారి వస్తే తాను కూడా అక్కినేని కుటుంబం గుట్టురట్టు చేస్తానని అందరి ముందు అన్ని నిజాలు బయట పెడతానంటూ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే విడాకుల విషయంలో నిజంగానే సమంతా తప్పు లేదా? కేవలం అక్కినేని కుటుంబం తప్పు ఉందా! కావాలనే అక్కినేని కుటుంబం సమంతను వారి కుటుంబం నుంచి బయటకు పంపారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయం గురించి పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది.

Share post:

Popular