మహాభారతంలో తెలిపిన ప్రకారం.. స్నానం చేసేముందు ఈ తప్పులు చేస్తే ఏమవుతుందంటే..!

మనం ప్రతి రోజూ స్నానం చేసే ముందర కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము. అలాంటి తప్పులు ఏవో కొంతమంది పండితులు చెబుతున్నారు వాటి వివరాలను చూద్దాం.

కురుక్షేత్ర యుద్ధం అనంతరం అంపశయ్యపై ఉన్న భీముడు వద్దకు పాండవులు వెళ్లగా ఆ సమయంలో భీముడు ధర్మరాజు ధర్మ సందేశాలని అడుగుతాడు.

ధర్మరాజుతో ఇలా అంటారు భీష్ముడు.. పూలలో తెల్లని, పచ్చని పూలను మాత్రమే ధరించాలి.రాత్రి వేళ స్నానం మహాపాపం… కనుక చేయకూడదు.. ఉదయం స్నానం చేసిన తర్వాత శరీరానికి ఎక్కువగా తుడుచుకోరాదు. తుడుచుకుంటే సుచిత్వం తొలగిపోతుందంటారు. స్నానం చేసే ముందు శరీరానికి సుగంధాలు పూసుకో రాదు. తడి బట్ట గట్టిగా పిండనిదే జాడించి రాదు.

ఇతరులు కట్టి విడిచిన వస్త్రాన్ని ధరించరాదు. మర్రి మేడి పిల్ల పళ్ళను నోట్లో పెట్టుకొని నమ్మరాదు. ఇతరులు వాసన చూసిన ఆహారాన్ని తినరాదు. ధర్మాల వల్ల సిరి సంపదలతో పాటు కీర్తి పెరుగుతాయి. అయితే ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి.