బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో..ప్రోమో వీడియో వైరల్..?

October 31, 2021 at 12:26 pm

బాలకృష్ణ మొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మొదటి ఎపిసోడ్ లో బాలక్రిష్ణ కు గేస్ట్ గా మోహన్ బాబు ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ షో కు సంబంధించి ప్రోమో విడుదలైంది. వాటి వివరాలు చూద్దాం.

ఆన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ సరికొత్త లుక్ తో వస్తున్నాడు. ఇక బాలకృష్ణ అభిమానులు కూడా”జై బాలయ్య అంటూ అభిమానులు కేరింతలు వేస్తున్నారు. ఇక బాలకృష్ణ ఎంట్రీ తోనే”నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనస్సు”అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సోలార్ బాలకృష్ణ మాట్లాడుతూ”ఎవరి జీవితం కళా పరిపూర్ణమో.. ప్రజా సేవ పరిపూర్ణమో ఆయనే.. అంటూ చెప్పడంతో మోహన్ బాబు ఎంట్రీ ఇస్తాడు.

ఇక ఇలా అయిపోయిన వెంటనే మోహన్ బాబు, బాలకృష్ణ మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నట్లు ఉన్నాయి. అయితే ఈ షో ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో..ప్రోమో వీడియో వైరల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts