అవ‌కాశాల కోసం ఆ త‌ప్పు చేసి ఇప్ప‌టికీ భాద‌ప‌డుతున్న ప్ర‌ముఖ హీరోయిన్‌?

ఆడ‌జ‌న్మ‌కు నిజ‌మైన‌ అర్థాన్ని ఇచ్చేది అమ్మ‌త‌నం. అది లేకుంటే జీవించ‌డం చాలా బాధాక‌రం. అయితే సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కావాల కోసం త‌మ జీవితాన్ని నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్ర‌స్తుత జీవితం గురించి ఆలోచించి.. భ‌విష్య‌త్తును పోగొట్టుకున్నారు కొంద‌రు. ఈ లిస్ట్‌లో సీనియ‌ర్ హీరోయిన్ రేవ‌తి ఒక‌రు.

- Advertisement -

Actor Revathy interacts with students of Acharya Institute - Oneindia News

ప్ల‌స్ టు చ‌దువుతున్న రోజుల్లోనే నాట‌కాల ద్వారా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రేవ‌తి.. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో అవార్డుల‌ను సైతం అందుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే 1986 సం.లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు లేరు. ఇందుకు కార‌ణం.. రేవ‌తి వివాహం త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టించ‌డ‌మే అను టాక్ ఉంది.

Revathy clarifies over comment on experience of minor girl during shooting  | Entertainment

కెరీర్ డౌన్ అవ్వ‌కూడ‌ద‌నో, డ‌బ్బులు వ‌స్తున్నాయ‌నో తెలియ‌దు గానీ రేవ‌తి పిల్ల‌ల గురించి ఆలోచించ‌లేదు. అంతేకాదు, పిల్ల‌ల‌ను కంటే అందం త‌గ్గుతుంద‌ని, త‌ర్వాత ఆఫ‌ర్స్ రావ‌నుకున్న‌ రేవ‌తి పిల్ల‌ల‌ను వ‌ద్దనుకుని త‌ప్పు చేసింది. ఇక‌ సినిమాల‌కంటే రియ‌ల్ లైఫ్ ముఖ్య‌మ‌ని తెలుసుకునే టైమ్‌కు దేవుడు పిల్ల‌లు క‌ల‌గ‌కుండా చేశాడు. ఇటు చూస్తే భ‌ర్త‌తో వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా.. ఆయ‌న నుంచి 2013లో విడాకులు తీసుకుంది. దాంతో పిల్ల‌లు లేక‌, భ‌ర్త దూర‌మై ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతూ ఇప్ప‌టికీ భాద‌ప‌డుతున్న రేవ‌తి.. ఈ మ‌ధ్యే ఓ బాబును ద‌త్త‌త తీసుకుని జీవితాన్ని కొన‌సాగిస్తుంది.

Share post:

Popular