సమ్మర్ సెలవులు వచ్చేసేయ్ ..ఇన్నాళ్లు స్కూల్ కి వెళ్తూ బిజీబిజీగా గడిపేసిన పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఏం చేయాలో తోచక ..కుదిరితే మొబైల్ ఫోన్ లేదంటే టీవీలు ..ల్యాప్ టాప్ లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కేవలం మీ ఇంట్లో మా ఇంట్లో సమస్య కాదు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ సమస్య ఉంటుంది . ఉదయం […]
Tag: children
పిల్లలకు పొరపాటున కూడా పేరెంట్స్ చెప్పకూడని ఐదు విషయాలు ఇవే..!
తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకూడని 5 విషయాలున్నాయి. పిల్లల ముందు కానీ పిల్లలను ఉద్దేశించి కానీ కరినమైన మాటలు ఉపయోగించకూడదు. ఇది పిల్లలలో మానసిక క్షోభకు కారణం అవుతుంది. పిల్లలు మంచి పనులు చేస్తే వాళ్లకు బ్ర హుమతులు ఇస్తాం అని చెప్పకూడదు. ఇది వారిని ప్రోత్సహించే మార్గమే అయినా వారి ప్రవర్తన భౌతిక విషయాల మీద, వస్తువుల మీద ఆధారపడేలా చేస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. దీనివల్ల పిల్లలలో […]
ఐదేళ్లలోపు పిల్లలు ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసా.. ఖచ్చితంగా తెలుసుకోండి..?!
ఐదేళ్లలో పిల్లలు డెవలపింగ్ స్టేజ్ లో ఉంటారు. ఈ ఏజ్ పిల్లలకు శారీరకంగా, మానసికంగా మార్పులు చాలా త్వరగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో వారికి పౌష్టికాహారం అందిస్తూ ఉండాలి. దాంతో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ముందు ముందు జీవనశైలిలో కూడా ఈ వయస్సులో మనం అలవాటు చేసే పౌష్టికాహారప అలవాట్లే తోడ్పడతాయి. అలానే మనం పౌష్టిక ఆహారంగా భావించే కొన్ని ఆహారాలు ఐదేళ్లలోపు పిల్లలు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. […]
పరిక్షల టైంలో పిల్లల జ్ఞాపకశక్తిని పెంచేందుకు.. తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్..
ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. పిల్లల చదువుపై ఒత్తిడి, భయం మొదలవుతాయి. ఈ టైం లో పిల్లలు ఎంతో షార్ప్ గా పని చేయాల్సి ఉంటుంది. చదివినవన్నీ బ్రెయిన్ లో గుర్తుంచుకోవాలి. అయితే కొంతమంది పిల్లలు ఒకసారి చదివిన వాటిని బ్రెయిన్ లో ఫీడ్ చేసేసుకుంటారు. మరి కొందరు మాత్రం చదివినవి ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టిన తర్వాత టెన్షన్ లో మర్చిపోతూ ఉంటారు. దీంతో పరీక్షల్లో సఫలం అవుతారు. అయితే పిల్లలు చదివినవి గుర్తు […]
స్కూల్ లో వేధింపులను అనుభవిస్తున్న సానియా మీర్జా పిల్లలు.. పాపం అంటున్న ప్రేక్షకులు..!
ఇటీవల సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా షోయబ్ రెండో వివాహం కూడా చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నప్పటికీ సానియా, షోయబ్ లకు పుట్టిన పిల్లలు ఇజాన్ తండ్రి మూడవ వివాహం కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన తల్లిదండ్రుల కారణంగా ఇజాన్ మానసిక శోభ కి గురవుతున్నారని పాక్ మీడియోలో ప్రచారం జరుగుతుంది. కానీ వాటి గురించి ఇప్పటివరకు సానియా […]
పిల్లలకు నల్ల ద్రాక్ష తినిపిస్తున్నారా.. అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులోనూ నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది నల్ల ద్రాక్ష చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అసలు వాటిని ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను గురించి తెలుసుకుంటే కచ్చితంగా నల ద్రాక్ష తినడం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నల్ల ద్రాక్షలో విటమిన్ ఏ, విటమిన్ b6, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. […]
ఆ స్టార్ హీరో మనసు బంగారం.. ఏపీలో ఫ్రీగా గుండె ఆపరేషన్.. ఎప్పుడంటే..
సినీ నటుడు మహేష్ బాబు చిన్నపిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తాడనే సంగతి తెలిసిందే. మహేష్ ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించడం వల్ల ఇప్పటికే చాలామంది పిల్లలు మృత్యువు నుంచి బయటపడ్డారు. తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా ఇంగ్లాండ్ నుంచి డాక్టర్లను పిలిపించి గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నపిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి ప్లాన్ చేశాడు. ఈ హీరో సొంత డబ్బులతో 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత గుండె […]
ఏ హీరోయిన్ చేయని పని చేసిన హన్సిక.. యాపిల్ బ్యూటీ నిజంగా గ్రేట్!
యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. దేశముదురు మూవీతో హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హోదాను అందుకుంది. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వరుస సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తోంది. గత ఏడాది చివర్లో హన్సిక పెళ్లి పీటలు కూడా ఎక్కింది. ప్రియుడు సోహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది. 2022 డిసెంబర్ లో […]
పెళ్లి వద్దు కానీ.. అది కావాలట.. సల్మాన్ ఖాన్ కోరిక వింటే మైండ్‌బ్లాకే!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు మొదట వినిపిస్తుంది. ఈయన వయసు 57. అయినాసరే పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. అయితే గతంలో చాలా మందితో సల్మాన్ ఖాన్ ప్రేమాయణం నడిపించాడు. కానీ, ఏ ఒక్కరితోనూ పెళ్లి పీటలెక్కలేదు. అయితే ఒకప్పటి నటి జూహీ చావ్లాను మాత్రం సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ పలు ఇంటర్వ్యూల్లో […]