హ‌న్సిక గొప్ప మ‌న‌సుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఇంత‌కీ ఏం చేసింది?

యాపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌ల ఓ ఇంటిది అయిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను హ‌న్సిక‌ వివాహం చేసుకుంది. వీళ్ల పెళ్లి జైపూర్‌లోని చారిత్రక ముండోతా కోటలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో సోహైల్‌, హ‌న్సిక ఒక‌ట‌య్యారు. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా కాబోతోంది. […]

కంటిన్యూగా మొబైల్ గేమ్.. చివరకు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక..!

స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పట్నుంచి పిల్లలు,యువత వాటికి బానిసలుగా మారారు. ఇక చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తూ మాత్రమే ఆహారం తింటున్నారు. లేకపోతే తినమంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ లో వీడియోలు చూపిస్తే త్వరగా తింటారని.. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇక యువత అయితే పబ్జీ వంటి గేమ్ లకు బానిసలై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ గేమ్ ను నిషేధించినప్పటికీ అటువంటి […]

అవ‌కాశాల కోసం ఆ త‌ప్పు చేసి ఇప్ప‌టికీ భాద‌ప‌డుతున్న ప్ర‌ముఖ హీరోయిన్‌?

ఆడ‌జ‌న్మ‌కు నిజ‌మైన‌ అర్థాన్ని ఇచ్చేది అమ్మ‌త‌నం. అది లేకుంటే జీవించ‌డం చాలా బాధాక‌రం. అయితే సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కావాల కోసం త‌మ జీవితాన్ని నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్ర‌స్తుత జీవితం గురించి ఆలోచించి.. భ‌విష్య‌త్తును పోగొట్టుకున్నారు కొంద‌రు. ఈ లిస్ట్‌లో సీనియ‌ర్ హీరోయిన్ రేవ‌తి ఒక‌రు. ప్ల‌స్ టు చ‌దువుతున్న రోజుల్లోనే నాట‌కాల ద్వారా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రేవ‌తి.. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన […]

దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ […]

దారుణం..పిల్లలను కట్టేసి పేడ తినిపించారు..వీడియో వైర‌ల్‌!

మ‌హబూబాబాద్ జిల్లా దారుణం చేటుసుకుంది. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ మామిడి తోట‌లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌ను కాపలాదారులు దారుణంగా క‌ట్టేసి చిత‌క‌బాదారు. అంతేకాదు, స‌ద‌రు పిల్ల‌ల నోట్లో పేడ‌ని కుక్కి తినిపించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. వారి […]

కరీనాకు మొదటి సైఫ్ కి మూడో బిడ్డ!

బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే తాము తల్లితండ్రులు కాబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. “ఈ శుభవార్త కోసం ఇంతకాలం వేచి ఉన్నవారందరికీ ధన్యవాదాలు” అంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. వోగ్ పత్రిక జులై సంచికకు కరీనా ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చింది. కుటుంబంపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ “వివాహిత ఉద్యోగిగా ఉండాలన్నది నా ఆశ. […]