లంగా ఓణీలో రాముల‌మ్మ వ‌య్యారాలు..చూస్తే ఫిదా అవ్వ‌కుండా ఉండ‌లేరు!

బుల్లితెర రాముల‌మ్మ‌గా తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల యాంక‌ర్ శ్రీ‌ముఖి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీవీ షోల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన జులాయి సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది.

Image

అయితే బిగ్ స్క్రీన్‌పై ఆశించినంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయిన శ్రీ‌ముఖి.. స్మాల్ స్క్రీన్‌పై మాత్రం అద్భుతంగా అల‌రించింది. ఈ క్ర‌మంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది.

Image

ఇక ప్ర‌స్తుతం బుల్లితెర‌పై దూసుకుపోతున్న ఈ భామ‌.. వెండితెర‌పై సైతం స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ వ‌రుస ఫొటో షూట్ల‌తో త‌న అభిమానుల‌ను తెగ అల‌రిస్తుంటుంది.

Image

తాజాగా కూడా లాంగా ఓణీ ధ‌రించిన శ్రీ‌ముఖి వ‌య్యారాలు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈమె ఫొటోల‌ను ఎవ్వ‌రూ ఫిదా అవ్వ‌కుండా ఉండ‌లేరు. అంత అందంగా శ్రీ‌ముఖి ఉంది. మ‌రి మీరూ రాముల‌మ్మ లేటెస్ట్ లుక్స్‌పై ఓ లుక్కేసేయండి.

Image

anchor sreemukhi stuns in half saree but hotness never misses

anchor sreemukhi stuns in half saree but hotness never misses

anchor sreemukhi stuns in half saree but hotness never misses

anchor sreemukhi stuns in half saree but hotness never misses

Image

Image

Image

Image

 

 

Share post:

Popular