రాత్రైతే అదే కావాలి..అమ‌లాపాల్ బోల్డ్ కామెంట్స్‌..షాక్‌లో నెటిజ‌న్స్‌!

అమ‌లా పాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ కోలీవుడ్ భామ‌..అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న‌ న‌టించి గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే టాలీవుడ్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోయిన అమలా పాల్‌.. `ఆమె` మూవీలో న్యూడ్‌గా న‌టించింది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

கையில் மது பாட்டிலுடன் செம்ம பார்ட்டி பண்ணும் அமலா பால்..! வைரலாகும்  போட்டோஸ்..! | Amala Paul drinking and partying photos and videos viral in  internet

అయితే తానెంత బోల్డో మ‌రోసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తన సోదరుడు అభిజిత్ పాల్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా అత‌డు పార్టీ ఏర్పాటు చేయ‌గా.. అందులో జాయిన్ అయిన అమ‌లా పాల్ డ్రింక్ చేస్తూ మైమరచిపోయి డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

സഹോദരന്റെ 'ബാച്ചിലർ പാർട്ടി'; ആഘോഷ ചിത്രങ്ങളുമായി അമല പോൾ | Amala paul  shares pictures from her brother Abhijith Pauls bachelor party

ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్‌..`ఆమె ఊపుతున్న విధానం చూస్తుంటే ? రాత్రికి అది కోరుకుంటున్నట్లుంది`అంటూ వల్గ‌ర్‌గా కామెంట్ పెట్టారు. ఇక ఆ కామెంట్ చూసిన‌ అమలా పాల్ స‌ద‌రు నెటిజ‌న్‌కు అంతే వ‌ల్గ‌ర్‌గా రిప్లై ఇచ్చింది. `అవును నువ్ చెప్పింది నిజమే బేబీ..రాత్రైతే అదే కావాలి` అంటూ రిప్లై ఇచ్చింది. దాంతో ఆమె రిప్లై చూసిన ప‌లువురు నెటిజ‌న్లు అమ‌లా ఇంత బోల్డా అంటూ షాక్ అవుతున్నాయి. కాగా, ఇటీవ‌ల కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అమ‌లా.. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

கையில் மது பாட்டிலுடன் செம்ம பார்ட்டி பண்ணும் அமலா பால்..! வைரலாகும்  போட்டோஸ்..! | Amala Paul drinking and partying photos and videos viral in  internet

Share post:

Latest