అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగిన హైపర్ ఆది..సిగ్గుతో త‌లెత్తుకోలేక‌పోయిన సుధీర్!!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వారిలో హైప‌ర్ ఆది ఒక‌డు. పంచ్ డైలాగ్సే కాకుండా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తోనూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచ‌డంలో ఆది మ‌హాదిట్ట‌. ఇక‌ కామెడీతో పాటు కాంట్రవర్సీలు ఆదికి అల‌వాటు. త‌న నోటు దురుసుతో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఆది.. తాజాగా సుడిగాలి సుధీర్‌ను అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

I Haven't Written The Script: Hyper Aadhi -

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో ప్ర‌దీప్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా..సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రష్మీ, దీపిక పిల్లి టీం లీడర్స్ గా చేస్తున్నారు. అయితే ఈ వారం ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో డాన్సర్లు తమ పర్ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టేయ‌గా.. టీమ్ లీడ‌ర్లు కామెడీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Sudheer,Hyper Aadi and Pradeep Hilarious Comedy - Dhee Champions (#Dhee12)  - 5th February 2020 - YouTube

ఫ‌స్ట్ రౌండ్ గెలిచిన రష్మీ, దీపిక లు మీరు టాస్క్ చేయాలంటూ ఆది, సుధీర్ ల‌ను డిమాండ్ చేయ‌గా..వెంటనే ఆది టాస్క్ చెయ్యమూ మాకు మూడు లేదంటాడు. దాంతో రష్మీ ఫైర్ అవుతూ మాకు మూడ్ ఉంది మీరు టాస్క్ చేయాలి అనడంతో.. మీకు మూడు ఉంటే మీరు చేయండి అంటూ పంచ్ వేస్తాడు.

Dhee 13 Latest Promo | Kings vs Queens | 1st September 2021 | Sudheer,  Rashmi, Aadi, Pradeep | ETV - YouTube

ఆ వెంట‌నే సుధీర్ టాస్క్ చేద్దామని ఆదిను కోరగా.. వకీల్ సాబ్ లో కోర్టు సన్నివేశంలో పవన్ మాట్లాడిన డైలాగ్స్ ను వాడుతూ ఆది ఫ‌న్ క్రియేట్ చేస్తాడు. అయితే ఈ క్ర‌మంలోనే సుధీర్‌ను అంద‌రి ముందు `ఆర్ యూ వర్జిన్` అంటూ రెండు మూడు సార్లు సూటిగా ప్ర‌శ్నిస్తారు.. దానికి సుధీర్ ఏం చెప్పాలో తెలియ‌క సిగ్గుతో త‌లెత్తుకోలేక‌పోతాడు. మొత్దానికి ఎప్ప‌టిలాగానే ప్రోమో ఆక‌ట్టుకునే విధంగా ఉంది.

Rashmi Gautam Deepika Pilli: నిన్నగాక మొన్న వచ్చి రష్మి గౌతమ్‌కి పోటీ  ఇస్తున్న దీపిక.. | Dhee new anchor Deepika Pilli dominating Jabardasth  anchor Rashmi Gautam with her glamour show pk– News18 Telugu

 

Share post:

Latest