ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్‌లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
Tag: YS Jagan
సెంటిమెంటుతో జగన్‌ను బుట్టలో పడేసిన వైసీపీ టాప్ లీడర్…!
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేషన్ నుంచి గెలి చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం వరకు కూడా నాయకులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మరో సెంటిమెంటు కూడా ఉంది. ఒకసారి స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కరనే సెంటిమెంటు ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత విభజనతో ఏర్పడిన నవ్యాంధ్ర వరకు కూడా ఇదే […]
జగన్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్… వాళ్ల ఎవరంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్‌గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే […]
ఎమ్మెల్యేలను అడ్డంగా ఇరికించేసిన జగన్..!
ఔను! తప్పు నాది కాదు..ఎమ్మెల్యేలదే!- అని కుండబద్దలు కొట్టేశారు.. వైసీపీ అధినేత జగన్. స్వయంగా తాను ఈ విషయాన్ని వెల్లడించకపోయినా.. మాజీ మంత్రులు.. నాయకులతో ఆయన తన మాటగానే చెప్పించారు. దీంతో ఇప్పటి వరకు “మా ఎమ్మెల్యే తప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన పరిణామం కాదని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే మరింత బలహీనం అవుతారని అంటున్నారు పరిశీలకులు. ఏం జరిగిందంటే.. గత 2019 […]
రాజంపేట నుంచి జగన్ పోటీ.. మారుతున్న వ్యూహాలు..!
మార్పు సహజం. రాజకీయాలు అయితే మరింతగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వైసీపీలో నూ ఇలాంటి మార్పులే వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తన సొంత గడ్డ కడపలో వైసీపీ వ్యూహాల ను మార్చేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని నిర్ణయించు కున్నారు. ఈ క్రమంలోనే తనకు ఉన్న సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం […]
వైసీపీలో మొక్కుబడి మంత్రులు… ఫొటోలకు ఫోజులు మాత్రమే..!
“అన్నా.. పార్టీ తిరిగి గెలవాలంటే.. మీరు ప్రజల్లో ఉండాలి. అందరూ కలిసి.. ప్రజలకు మన ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించండి!“ ఇదీ.. సీఎం జగన్ చెప్పిన మాట. అయితే.. దీనిని ఎంతమంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంతమంది ప్రజలతో మమేకం అవుతున్నారు? అనేది ప్రధాన సమస్యగా మారింది. పైగా.. మంత్రి నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎక్కడిక్కడ సమస్యలు వస్తున్నాయని.. […]
షాక్: జనసేన గూటికి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు…!
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీలో బండి ఇప్పటికే ఓవర్ లోడ్ అయిపోయింది. ప్రస్తుతం పార్టీ స్ట్రాంగ్‌గా ఉండడంతో పాటు గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ .. ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని భారీ విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. మరోవైపు జగన్ కనీసం 60 – 70 […]
బాబు ఓటమి అంత ఈజీనా.. వైసీపీ నయా స్ట్రాటజీ ఇదే…!
టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఏమనుకుంటోంది? ఆయనను ఎంత తక్కువగా అంచనా వేస్తోం ది? ఇవీ… ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్నలు. ఎందుకంటే.. చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆయనను ఎట్టిప రిస్థితిలోనూ ఓడించి తీరుతామని.. వైసీపీ నాయకులు శపథం చేస్తున్నారు. చేశారు కూడా. ఈ క్రమంలోనే చంద్రబాబుపై పోటీ చేసేందుకు నాయకుడికోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎవరిని వెతికినా.. ఎక్కడ నుంచి తీసుకువచ్చి పెట్టినా.. చంద్రబాబు ఓడించడం వైసీపీకి […]
ఆ నాటి తప్పుకు ఈనాడు రిజల్ట్…కోర్టు మెట్లు ఎక్కిన మంచు మోహన్ బాబు అండ్ సన్స్…?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇప్పుడంటే క్రేజ్ తగ్గిపోయింది కానీ..ఆ రోజుల్లో అన్నగారితో కలిసి సినిమాల్లో నటించే రోజుల్లో మోహన్ బాబు అంటే జనాలకు అదో పిచ్చి. విపరీతమైన క్రేజ్ ఉండేది. తెర పై ఆయన గంభీరంగా డైలాగ్స్ చెప్పుతుంటే గూస్ బంప్స్ వచ్చేవి. అప్పట్లో ఆయన నటించే సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే ఆయనకు కలెక్షన్ కింగ్ అంటూ బిరుదు ఇచ్చారు. అయితే, మొహన్ బాబు […]









