వైసీపీలోకి మాజీ మంత్రి..!

వైసీపీలోకి మరో సీనియర్ నేత….కీలకనేత చేరబోతున్నారు. గ‌తంలో స‌మైక్యాంధ్ర‌ప్రదేశ్‌కు మంత్రిగా ప‌నిచేసిన స‌ద‌రు కీల‌క నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. దీంతో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు […]

బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఎంత క్షేమం, ఎంత మేర‌కు లాభం ?

అవును! ఇప్పుడు ఏ రాజ‌కీయ విశ్లేష‌కులను ప‌ల‌క‌రించినా ఏపీలో ప‌రిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐర‌న్ లెగ్‌తో సంసారం చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. విష‌యం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ విప‌క్షం గ‌ట్టిగా ఉండ‌డం, ప్ర‌జ‌లు ఆయ‌న‌తో ఉండ‌డం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో […]

మంత్రి పితానిపై వైసీపీ క్యాండెట్ రెడీ!

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో క్యాండెట్ల ఎంపిక గజిబిజి గంద‌ర‌గోళంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా రోజుల టైం ఉన్నా ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేస్తారు ? ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎవ‌రికి సేఫ్‌గా ఉంటుంది ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అన్ని స్థానాల్లోను క్వీన్‌స్వీప్ చేసేసింది. ఈ ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతోన్న మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ చివ‌రి […]

కొత్త ప‌లుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్‌కు అంతేలేదా!

లేనిది ఉన్న‌ట్టు.. ఉన్న‌ది లేన‌ట్టు చెప్ప‌డం కొన్ని ప‌త్రిక‌ల‌కు అల‌వాటుగా మారింద‌నే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త ప‌లుకు ఈ నానుడిని మ‌రోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అర‌స‌గం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవ‌ల పూర్తి నిరాధారంగా మారిపోయింద‌ని, అతిశ‌యోక్తుల‌కు అడ్డాగా మారిపోయింద‌ని ప‌లువురు చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం. తాజా విష‌యానికి వ‌స్తే.. చాన్నాళ్ల త‌ర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వైన ఉప‌రా […]

జ‌గ‌న్ ప్లాన్‌లో బాబును ముంచుతున్నాడా..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వాతావ‌ర‌ణం ఎదుర‌వుతుందో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారి విష‌యంలో వారు ఏ పార్టీకి ప‌రిమితం అవుతారు? అని చెప్ప‌డం ఇంకా క‌ష్టం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ద‌వుల‌పై ఆశ‌ల‌తోనే వైసీపీ నుంచి టీడీపీకి వ‌రుస పెట్టి జంప్ చేసిన నేత‌ల‌ను మ‌నం చూశాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్ర‌బాబు పాటుప‌డుతున్నార‌ని అందుకే తాము పార్టీ మారామ‌ని చెప్పుకొచ్చిన నేతలు ఎక్క‌డ‌ త‌మ‌కు అనుకూలంగా ఉంటే అక్క‌డి జంప్ చేయ‌డానికి సిద్ధంగా […]

టీడీపీ టు వైసీపీ.. యూ ట‌ర్న్ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే

టీడీపీ మొద‌లుపెట్టిన `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` దెబ్బ‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ గిల‌గిల్లాడిపోయింది. అభివృద్ధిని చూసి వ‌చ్చార‌ని టీడీపీ చెబితే.. ప్ర‌లోభాలకు లొంగిపోయారని వైసీపీ నేత‌లు వారికి బ‌దులు ఇవ్వ‌డం తెలిసిందే! అయితే ఇప్పుడు టీడీపీ నేత‌లకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌బోతోంద‌ట‌. అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్లిన నేత‌లు.. ఇప్పుడు అంతే వేగంతో యూ ట‌ర్న్ తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌నే టాక్ జోరుగా న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుందో లేదో స్ప‌ష్టత లేక‌పోవ‌డం, మ‌రోప‌క్క వైసీపీ అధినేత ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు […]

వెంక‌య్యకు జ‌గ‌న్ స‌పోర్ట్ వెనుక స్టోరీ ఏంటి..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీలో ఏం చేసినా సంచ‌ల‌నం గా మారింది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా స‌హా రాజ‌ధాని భూముల విష‌యంలోనూ ఆయ‌న ప్ర‌భుత్వంపై చేసిన ఆరోప‌ణ‌లు అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ అనేక సార్లు ఉద్య‌మాల‌కు పిలుపు కూడా ఇచ్చారు. బాబు త‌న మంత్రుల‌ను రాజీనామా చేయించాల‌ని, ఎంపీల‌తో రాజీనామా చేయించాల‌ని అనేక సంద‌ర్భాల్లో కేంద్రంలోపై కాలురువ్వారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా జ‌గ‌న్ ప్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా […]

పీకే స‌ర్వే ప‌క్క‌దారి ప‌డుతోందా?  జ‌గ‌న్‌కు నిజాలు తెలిసే అవ‌కాశం లేదా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం సీటును అధిరోహించి క‌నీసం 30 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా రాష్ట్రాన్ని పాలించాల‌ని త‌న‌కు ఉంద‌ని ఆయ‌న మొన్నామ‌ధ్య విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్లీన‌రీ సంద‌ర్భంగా భారీ ఎత్తున ప్ర‌క‌టించాడు కూడా. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయంగా త‌న‌కు ఎంత చాతుర్యం ఉన్నా.. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఆవ‌గింజంత అయిడియా కావాల‌ని భావించి.. ఖ‌రీదు ఎక్కువైనా ఎన్నిక‌ల వ్యూహ క‌ర్త‌గా పేరు పొందిన […]

అలా చేస్తే జ‌గ‌న్ ఈ పాటికే సీఎం అయ్యేవాడా..!

వైఎస్‌.జ‌గ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ ఏంటా ? అని షాక్ అవుతాం. అయితే ఇది నిజ‌మే అట. జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఏపీలో విప‌క్షంలో ఉండి సీఎం కుర్చీ ఎప్పుడు ఎక్కాలా అని వెయిట్ చేస్తున్నాడు. మ‌రి జ‌గ‌న్‌కు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేయ‌డం ఏంటా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2010లో హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అప్పుడు జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌న్న డిమాండ్లు కొంద‌రు ఎమ్మెల్యేల నుంచి వినిపించాయి. 2009 ఎన్నిక‌ల్లో […]