జ‌గ‌న్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్‌..!

ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటుపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్ర‌బాబు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు కోసం తెగ త‌హ‌త‌హ‌లాడిపోతోన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో లాభ‌ప‌డాల‌న్న‌దే ఆయ‌న ప్ర‌ధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నిక‌ల్లో అప్ప‌టి సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని విజ‌యం సాధించారు. రాజ‌కీయంగా […]

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటీగా ప‌వ‌న్ ర‌థ‌యాత్ర‌

2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన‌ ప‌వ‌న్ ప్ర‌జాక్షేత్రంలోకి దిగ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్ పార్టీ ఇంకా క్షేత్ర‌స్థాయిలోనే బ‌లోపేతం కాలేద‌ని, మ‌రి ఈ టైంలో ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ఎలా వెళ‌తాడు ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక పవ‌న్ ఎట్ట‌కేల‌కు పార్ట్ టైం పొలిటిషీయ‌న్ అన్న విమ‌ర్శ‌లు రాకుండా ఫుల్ టైం […]

టీడీపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు ఎవరు..!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల క‌ద‌లిక‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఓ క‌న్నేసి ఉంచాలి. అక్క‌డ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంట‌నే మ‌నం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్క‌డ స‌క్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ల‌కు ఇత‌ర పార్టీల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు కొంద‌రు వేగులు /  కోవ‌ర్టులు ఉంటుంటారు. ఈ క్ర‌మంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్ర‌త్య‌ర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్ర‌బాబుకు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌.  వ‌రుస‌గా అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు […]

కొడాలి నాని పొలిటిక‌ల్ రూటు మారుతోందా..!

కృష్ణా జిల్లా గుడివాడ‌లో గ‌త ద‌శాబ్దంన్న‌ర‌గా తిరుగులేని రాజ‌కీయాలు చేస్తూ గుడివాడ ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయ‌న మాత్రం వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్ర‌తిసారి ఆయ‌న పార్టీ అధికారంలోకి రావ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయ‌న‌దే. దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోట‌గా మారింది. ఇదిలా ఉంటే 2004, […]

పీకే వ్యూహాల‌తో జ‌గ‌నే కాదు…ఆయ‌నా సీఎం అవ్వాల‌ట‌

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల్లో ఉన్న పార్టీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు పీకే ఓ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. పీకే చేప‌ట్టిన ప్రాజెక్టులు గుజ‌రాత్‌, ఢిల్లీ, బిహార్‌, పంజాబ్‌ల‌లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. ఆయ‌న టేకాఫ్ చేసిన ప్రాజెక్టుల్లో ఒక్క యూపీలో మాత్ర‌మే ఫెయిల్ అయ్యింది. ఇక్క‌డ బీజేపీని ఓడించేందుకు ఆయ‌న ఎస్పీ+కాంగ్రెస్‌ను ఒక్క‌టి చేసినా ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక […]

జ‌గ‌న్ హామీలు స‌రే.. లెక్క‌లు చూస్తే టెన్ష‌నే!! 

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగించారు. అన్ని వ‌ర్గాల‌కు చేరువయ్యేలామొత్తం తొమ్మిది ప‌థ‌కాలు ప్ర‌క‌టించేశారు. దీనిపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వీటి అమ‌లు ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌నే దానిపైనే ఇప్పుడుచ‌ర్చ మొద‌లైంది. అల‌వికాని హామీలిచ్చి.. వాటిని నెర‌వేర్చేందుకు సీఎం చంద్ర‌బాబు ఎన్ని క‌ప్ప‌గంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన హామీల అమ‌లు సాధ్య‌మ‌య్యేనా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌థ‌కాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంత‌మాత్రంగా ఉన్న‌ రాష్ట్ర ఆదాయ ప‌రిస్థితి. […]

జ‌గన్ సీఎం అయితే రోజా ఆ కీల‌క శాఖ‌కు మంత్రా..!

రోజాకు చంద్ర‌బాబు పొలిటిక‌ల్ లైఫ్ ఇచ్చినా ఆ పార్టీలో ఆమెకు ఏ మాత్రం క‌లిసి రాలేదు. చంద్ర‌బాబు రోజాను తెలుగు మహిళా అధ్య‌క్షురాలిగా చేసి ఆమె త‌న వాయిస్ వినిపించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ ప‌ద‌వితో రోజా స్టేట్ వైడ్‌గా హైలెట్ అయ్యింది. త‌ర్వాత రోజాకు చంద్ర‌బాబు 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా రెండుసార్లు ఆమె ఓడిపోయింది. 2004లో న‌గ‌రి సీటు ఇచ్చిన బాబు 2009లో అక్క‌డ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కోసం ఆమెను చంద్ర‌గిరికి […]

మ‌రో అద్భుత‌ ర‌త్నం మ‌రిచిపోయిన జ‌గ‌న్‌

`ప్ర‌త్యేక హోదా కోసం చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌తాం, ఎంపీల‌తో రాజీనామా చేస్తాం. కేంద్రం మెడ‌లు వంచైనా హోదా సాధిస్తాం` అంటూ ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి.. త‌ర్వాత దానిని తుంగ‌లో తొక్కిన బీజేపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయ‌న ప‌దేప‌దే ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడ ప్లీన‌రీ వేదిక‌గా ప్రజ‌ల‌కు అన్ని హామీలు ఇచ్చిన వైసీపీ అధినేత‌.. ఇప్పుడు హోదా అంశాన్ని ప‌క్క‌న పెట్టేశార‌నే విమ‌ర్శ‌లు […]

ప‌వ‌న్ కూడా రెడీ..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు పాద‌యాత్ర‌లు బాగానే క‌లిసొస్తున్నాయి. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు సోద‌రి ష‌ర్మిల పాద‌యాత్ర చేసినా ఆమె పాద‌యాత్ర‌కు జ‌నాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత ప్లీన‌రీ సాక్షిగా తాను పాద‌యాత్ర‌కు రెడీ […]