18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు తిరగడం లేదని, వారి పేర్లు చెప్పను గాని…వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఇటీవల సమీక్షా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే పైకి చెప్పింది 18 మంది ఎమ్మెల్యేలు…అసలు వైసీపీలో పనితీరు దారుణంగా ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారట. వారికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మామూలుగా గడపగడపకు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధం లేదనే చెప్పాలి. గడపగడప అంటే కేవలం..ప్రభుత్వ పథకాల అందుతున్న లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి..మీకు […]
Tag: YCP MLAs
18 మందికి సెగలు..45 మందికి మైనస్..జగన్ మార్చేస్తారా?
మళ్ళీ చాలా రోజుల తర్వాత గడపగడపకు కార్యక్రమంపై సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఎవరెవరు గడపగడపకు తిరుగుతున్నారో..వారి గురించి చెబుతూనే..తిరగని వారికి గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. కానీ సారి ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బయటకు రానివ్వలేదు. అలాగే 99.5 శాతం హామీలు పూర్తి చేశామని, కాబట్టి మనకు 175 సీట్లు ఎందుకు రావని అన్నారు. త్వరలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టనున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ […]
లోకేష్ స్కెచ్..వైసీపీకి టెన్షన్..సీట్ల కోసం తిప్పలు.!
లోకేష్ పాదయాత్రతో వైసీపీ టెన్షన్ పడుతుందా? లోకేష్ ఎక్కడకక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ భూ కబ్జా ఆరోపణలు అంశంలో వైసీపీకి ఇబ్బందిగా మారిందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తే అదే నిజమనిస్తుంది. పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్నారు. ఓ వైపు ప్రజా మద్ధతు పెంచుకుంటూనే..మరోవైపు వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారని, […]
అప్పలరాజుకే చిక్కులు..మరో 23 ఎమ్మెల్యేలకు సీటు కష్టం.!
ఇటీవల ఏపీ రాజకీయాల్లో మంత్రి అప్పలరాజు ఎక్కువగా వినిపిస్తుంది..మొదట ఆయన పేరు ఎక్కువగా వచ్చేది అక్రమాలు విషయంలో పలాసలో ఆయన భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఇంకా చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో మంత్రిగా ఆయన సక్సెస్ అవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఆయనని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పటికే జగన్..రెండుసార్లు అప్పలరాజున తనవద్దకు పిలిపించుకున్నారని టాక్ నడిచింది. దీంతో అప్పలరాజు మంత్రి పదవి […]
జగన్ ఈ వైసీపీ లీడర్ల విషయంలో ఆ సాహసం చేయలేడా..!
వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విషయాలను ఎవరూ తప్పించలేరు. అదే.. కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం. వారు పనిచేస్తున్నారా ? చేయడం లేదా ? పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించడం లేదా ? అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ […]
వైసీపీలో ది బెస్ట్ ఎంపీ ఆయనేనా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్కరు రెబల్ ఎంపీ అయ్యారు. ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వస్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది పక్కన పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విషయంలోనూ.. అధినేత విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక, ఇటు సీఎం జగన్‌తోనూ, అటు నియోజకవర్గం ప్రజలతోనూ టచ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్తమ ఎంపీలు ఎవరు? అనేవిషయానికి వస్తే ఫస్ట్ పేరు తిరుపతి ఎంపీ మద్దిల […]
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్..!
“మన ప్రభుత్వం వచ్చిందిలే.. ఇక, మన ఇష్టం.. అడిగేవారు ఎవరు? “ అనుకున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే.. గతంలో వీరిపై నమోదైన కేసులకు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయమే తీసుకుంది. వైసీపీ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ముందు కూడా.. అనేక సందర్భాల్లో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విచారణలు లేకుండా.. మూసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి […]
ఈ విషయాల్లో జగన్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జరుగుతోంది…!
ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాలనేది .. నాయకుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయట పడడంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో పడేలా చేస్తున్నారు. “ఇప్పటి వరకు రాజధాని […]