విడో పాత్రలో అలరించడానికి సిద్దం అవుతోన్న స్టార్ హీరోయిన్..!

ఈ కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కథ నచ్చితే పాత్రలు చేయడానికి వెనుకాడడం లేదు.. ఇక ఈ నేపథ్యంలోనే అలనాటి తార అందరినీ అలరించిన ముద్దుగుమ్మ టబు కూడా తనకు నచ్చిన ఒక పాత్ర చేయడానికి ముందుకు వచ్చింది. అది ఏమిటంటే మోడ్రన్ విడో పాత్రలో నటించడానికి సిద్ధమైంది స్టార్ హీరోయిన్ టబు.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న వైట్ సినిమాలో మోడ్రన్ విడో పాత్ర కోసం ఆయన టబు […]

తను బరువు పెరగడానికి కారణం అదే అంటున్న ప్రియాంక..!

సన్నగా ఉండి.. అనుకోకుండా లావుగా మారితే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. ప్రస్తుతానికి లావుగా ఉన్న హీరోయిన్లు సన్నబడడం కోసం జిమ్ముల్లో చాలా సేపు వర్కౌట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి బాధలు ఒక హీరోయిన్ పడుతున్నది, ఆమె ఎవరో కాదు ప్రియాంక జవాల్కర్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ బరువు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతుందట. అంతేకాకుండా ఒక సారి అసహనానికి కూడా గురవుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా […]