Tag Archives: warangal

గుడికెళ్లి అమ్మ‌వారికి `విస్కీ` స‌మ‌ర్పించిన వ‌ర్మ‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. తాజాగా గుడికెళ్లి అక్క‌డి అమ్మ‌వారికి `విస్కీ` స‌మ‌ర్పించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఆర్జీవీ వరంగల్‌కు చెందిన రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవితం ఆధారంగా `కొండా` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్‌ వెళ్లాడు.

Read more

వరంగల్‌లో వ‌ర్మ ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదేనా?

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రంగ‌ల్‌లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మ‌రియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయ‌బోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం

Read more

భ‌ర్త‌తో క‌లిసి వ‌రంగ‌ల్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసిన కాజ‌ల్‌..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ మ‌ధ్యే ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా భ‌ర్త‌తో ఎంజాయ్ చేసే కాజ‌ల్‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది. వ‌రంగ‌ల్ టౌన్ లో కాసం పుల్ల‌య్య షాపింగ్ మాల్ ను కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రారంభించింది. ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే కాజ‌ల్..ఈ సారి మాత్రం హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్

Read more

క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో

Read more

కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మ‌హిళ ఫిర్యాదు..! ఎందుకంటే..

ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా దృష్టిసారించారు. గులాబీ నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా గురువారం ఉద‌య‌మే పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు న‌గారా మోగ‌డం గ‌మ‌నార్హం. అద‌లా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మ‌హిళ ఏకంగా మాన‌వ హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల వేళ ఇది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వివ‌రాల్లోకి

Read more