టాలీవుడ్ బ్యూటీ కాజల్ ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ ఏసిపి ఆఫీసర్గా కాజల్ కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడది జూన్ 7న సత్యభామ ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది కాజల్ అగర్వాల్. అయితే కాజల్.. హనుమాన్ […]
Tag: viral news
కల్కి ఈవెంట్ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం.. ఇంతలా చీట్ చేస్తారా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఏ విషయం అయినా సరే ఇట్టే పట్టేస్తున్నారు . ఆ విషయాలను ఇట్టే ట్రెండ్ చేస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో కి గాని హీరోయిన్ కి గాని ఏదైనా అవమానం జరిగినా వాళ్లు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా స్టార్స్ ను ఏకేస్తున్నారు. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. తాజాగా డార్లింగ్ ప్రభాస్ ను […]
“ఆ హీరోయిన్ టూ హాట్”..డార్లింగ్ నోట ఊహించని మాట.. పట్టేసిన ఫ్యాన్స్..!
ఇప్పుడు ప్రభాస్ ఏం మాట్లాడినా సరే ..అది పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా డార్లింగ్ అభిమానులు ఆయన ఏం మాట్లాడతారా..? ఎలా ట్రెండ్ చేద్దామా..? అని కాచుకొని కూర్చుని ఉన్నారు. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే . భారీ ఎత్తున స్టార్స్ అలాగే అభిమానులు పాల్గొని ఈ ఈవెంట్ ను సూపర్ సక్సెస్ చేశారు […]
అమ్మ బాబోయ్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బన్నీ రెండో భార్య ఫోటోస్..టాప్ టూ బాటమ్ అద్దిరిపోయిందిగా..!?
సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్పరాజ్ గాడి పేరు మారుమ్రోగిపోతుంది . అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ .. పుష్ప సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తున్నాడు . మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రిలీజ్ అయినా సరే బన్నీ ఫాన్స్ ని అస్సలు […]
చరణ్ కు నాన్నగా ఎవ్వరు ఊహించని హీరో.. విజయ్ శాంతి పక్కన్న పర్ ఫెక్ట్ మ్యాచ్..!?
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ హీరోయిన్స్ కాదు సీనియర్ హీరోస్ హీరోయిన్స్ జతకట్టడం చాలా ట్రెండీగా మారిపోయింది . జనాలు కూడా అలాంటి కాంబోస్ నే లైక్ చేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ కి స్టార్ హీరోస్ తండ్రి పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు . కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం […]
పెళ్లి పై బిగ్ హింట్ ఇచ్చిన ప్రభాస్.. కల్కి ఈవెంట్ లో ఇది మీరు గమనించారా..?
డార్లింగ్.. ఈ మధ్యకాలంలో టు నాటీ అయిపోతున్నాడు . ఎలా అంటే తన సినిమాల ప్రమోషన్ కోసం తన పర్సనల్ ఇష్యూస్ ని కూడా బాగా వాడేసుకుంటున్నారు. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ..మెన్నటికి మొన్న నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ ఒక్క పోస్ట్ పెట్టగానే సోషల్ మీడియా ఏ రేంజ్ లో […]
పోయే.. సంక నాకి పోయే.. కోట్లు ఖర్చు చేసిన “కల్కి” కి అది మాత్రం రాలేదుగా..!
కొన్నిసార్లు మనం అనుకున్నేది ఒకటి జరిగేది ఒకటి .. ఊహించనవి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మన లైఫ్ లో కూడా అలాంటివి ఎన్నెన్నో ఫేస్ చేసి ఉంటాము. కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . దీనికి కారణం రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో కల్కి ఈవెంట్ నిర్వహించడమే. కాగా జూన్ 27వ తేదీ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాకి […]
ప్రభాస్ పైనుంచి బస్సు వెళ్ళింది.. షాకింగ్ విషయాలను రివీల్ చేసిన హీరోయిన్..?!
టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకోవాలంటే కేవలం ఒక్క జోనర్ మాత్రమే కాదు.. అన్ని జానర్లలో సినిమాలో నటించి సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో యాక్షన్స్ సన్నివేశాలు, స్టాంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో ఫైట్ సీన్స్కు మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఫైట్ సీన్స్ చూడడానికి ఎలా ఉన్నా.. షూటింగ్ టైంలో మాత్రం వారు పడే కష్టం సాధారణంగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరో […]
బిగ్ బ్రేకింగ్.. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న నటి హేమ.. బ్లడ్ శాంపిల్స్ తో క్లారిటీ..?!
గత కొద్దిరోజులుగా బెంగళూరు రేవ్ పార్టీకి సంభందించిన వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేవ్ పార్టీకి సంబంధించిన మరో కీలక ట్విస్ట్ వైరల్ గా మారింది. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్కు సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారంటూ అందులో నటి హేమ, శ్రీకాంత్, యాంకర్ శ్యామల ఇలా ఎంతోమందిని ఇన్వాల్వ్ చేస్తు నెటింట వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన వీరంతా మేము వేరే పార్టీకి […]









