పోయే.. సంక నాకి పోయే.. కోట్లు ఖర్చు చేసిన “కల్కి” కి అది మాత్రం రాలేదుగా..!

కొన్నిసార్లు మనం అనుకున్నేది ఒకటి జరిగేది ఒకటి .. ఊహించనవి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మన లైఫ్ లో కూడా అలాంటివి ఎన్నెన్నో ఫేస్ చేసి ఉంటాము. కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . దీనికి కారణం రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో కల్కి ఈవెంట్ నిర్వహించడమే. కాగా జూన్ 27వ తేదీ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో ప్రభాస్ వాడే బుజ్జి వాహనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ..ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు . అంతేకాదు దీనికోసం కోట్లు ఖర్చు చేశారు .

అయితే ఇంత కోట్లు ఖర్చు చేసినా సరే కల్కి ఈవెంట్ కి ఎందుకో అంత బజ్ క్రియేట్ అవ్వలేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. నార్మల్గా ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే చిన్న ఫంక్షన్ చేస్తేనే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయేది. కానీ నాగ్ అశ్వీన్ కోట్లు ఖర్చుపెట్టి అంత భారీ ఈవెంట్ చేసినా కూడా కల్కి సినిమా.. రెబల్ ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా జనాలు పట్టించుకోవడం లేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల డౌట్లు మొదలయ్యాయి. అంతేకాదు కొందరు ఘాటుగా కోట్లు ఖర్చు చేసి ఉన్న పరువు తీసుకుంటున్నాడే నాగ్ అశ్వీన్ అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతుంటే.. మరి కొందరు కోట్ల రూపాయలను బూడిదలు పోశేశారుగా అంటూ ఘాటు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా దిశా పటాన్ని – దీపిక పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ – అమితాబచ్చన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు . ఇది మొత్తం సైన్స్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కిన మూవీ అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. రెబల్ ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా హీరోలు మిగతా జనాలు ఈ సినిమాను పట్టించుకోకపోవడం గమనార్హం..!!