టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ లయ కూడా ఒకరు. లయది ఏపీలోని విజయవాడ. సీనియర్ హీరో వేణు నటించిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్కు ఆమె హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమా తోనే లయ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో లయకు టాలీవుడ్ లో సూపర్ క్రేజీ వచ్చింది. వరుస సినిమాలతో దూసుకుపోయింది. లయ గ్లామర్ సినిమాలుకు […]
Tag: viral news
రష్మికకు ఆమె చెల్లికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. మరి అంత తేడానా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె `ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక రష్మిక తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలు పక్కన సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును పొందింది. గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సరసన […]
“స్వాతిముత్యం” పబ్లిక్ టాక్: సినిమా హిట్..హీరో ఫట్..!!
నిజంగా ఈరోజు దసరా పండుగ ఒక ఆనందం అయితే ..సినీ జనాలకు మరో పండగ లాంటిది. ఎందుకంటే ఏకంగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి సినీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి .వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్ ” సినిమా ఒకటైతే ..రెండోది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “ది ఘోస్ట్”.. మూడోది బెల్లంకొండ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన గణేష్ బాబు మొదటి సినిమా […]
ఆగిపోయిన ‘ఎన్టీఆర్ 30’.. ఇదిగో ప్రూఫ్
`త్రిబుల్ ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గ్లోబల్ ప్రశంసలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో జాతియ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో `ఎన్టీఆర్ 30` వంటి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కానీ […]
“ది ఘోస్ట్” ప్రీమియర్ రివ్యూ: చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..!!
అక్కినేని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా “ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున హీరోగా నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి సోనాలి చౌహాన్ నటించింది. కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది . కధ పరంగా బాగున్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తనదైన […]
ఆ విషయంలో చరణ్ ని బాధపెడుతున్న ఉపాసన..పిల్లల కోసం కాదు.. ఇది వేరే మ్యాటర్..!?
మెగా వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చిరుత వేగంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే. రామ్ […]
ఈ రోజుల్లో ప్రతి మగాడు చేసే బిగ్ మిస్టేక్ ఇదే..జాగ్రత్త రా నాయన..!!
ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా చేస్తున్న తప్పు మొబైల్స్ ఎక్కువుగా వాడటం. అవసరమైన అంత వాడుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. మంచో చెడో తెలియదు కానీ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాక చాలా రోగాలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పదే పదే వాడడం ద్వారా అబ్బాయిలకు చాలా ఇబ్బంది కలిగించే జబ్బులు వస్తున్నాయట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ […]
ఆ టైం లో తొంగి చూసిన నాగార్జున..చావ బాదిన నాగేశ్వరరావు..!?
సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని ముద్రను వేసుకొచ్చాడు నాగేశ్వరరావు గారు. సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేసిన నాగేశ్వరరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ అక్కినేని అనే పేరుని వినగానే చాలామంది నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటారు . అంతటి క్రేజీ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈయనకి .నాగేశ్వరరావు చాలా చలాకిగా సరదాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన […]
ఆ విషయంలో స్నేహా రెడ్డి మహా ముదురు..చేసిందంతా చేసి..ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది..!?
“అమ్మ బాబోయ్ ..స్నేహారెడ్డి ఇలాంటిదా..? ఇంత మహాముదురా..? వామ్మో దండేసి దండం పెట్టాలిరా బాబు ఆవిడకి..!!” ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ స్నేహ రెడ్డి ముందు చూపు అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య ఈ స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీకి స్నేహ రెడ్డి అంటే మహా ఇష్టం . ఎంత ఇష్టమంటే అమ్మకు అబద్ధాలు […]









