2021 వ సంవత్సరం నుంచి నందమూరి అభిమానులకు స్వర్ణ యుగం నడుస్తుంది అనే చెప్పాలి. 2021 డిసెంబర్ లాక్ డౌన్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలై ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆ టైంలో థియేటర్స్ కి వస్తారా అన్న టైం లో అఖండ సినిమా ఏకంగా 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ తన కెరీర్లో […]
Tag: viral news
తెలుగు రాష్ట్రాల్లో తగ్గని కాంతారా జోరు.. సర్దార్ కళ్లెం వేస్తాడా..!
దీపావళి కానకగా ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. విడుదలైన నాలుగు సినిమాలు ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కన్నా వారం ముందు విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా జోరుకి కళ్లెం పడలేదు. ఈ సినిమా మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు అల్లు […]
ఇంట్రెస్టింగ్: బాలయ్య కు సంక్రాంతి ఎంతో స్పెషల్.. విడతీయరాని అనుబంధం..!!
బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు […]
నాభి అందాలతో చెమటలు పట్టించిన నభా నటేష్..వైరల్గా లేటెస్ట్ పిక్స్!
నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` అనే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాలో రామ్ పోతినేని జంటగా నటించి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. రవితేజ తో `డిస్కో రాజా` సినిమా అలాగే సాయిధరమ్ తేజ్ తో `సోలో […]
గప్ చుప్ గా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. లేట్ గా మ్యాటర్ లీక్ చేసిన నటి!
నటి పూర్ణ.. `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి బహుభాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, తాజాగా అఖండ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అయితే తాజాగా పూర్ణ కేరళ రాష్ట్రానికి […]
షాకింగ్: 18 ఏళ్ల తర్వాత మళ్లీ.. ఆ స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయా..!
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రావడం సహజమే.. కానీ ముగురు స్టార్ హీరోల సినిమాలు రావటమే అరుదు.. అయితే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వార్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది ఎలాగో అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2004వ సంవత్సరం జనవరి 14న బాలకృష్ణ హీరోగా నటించిన లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది.. ఈ సినిమాను తమిళ్లో సూపర్ హిట్ ఆయన సామి సినిమాకు రీమేక్గా తెరకెక్కించారు. ఈ సినిమా […]
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’… సినిమా నుండి ఎవరు ఊహించిన అప్డేట్..!
బాలకృష్ణ 107వ సినిమాని స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 21న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కర్నూలులో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకటించారు. ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును లాక్ చేశారు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఎవరు ఊహించిన అప్డేట్ బయటకు వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో 11 ఫైట్లు ఉంటాయని […]
అలా పిలవొద్దు.. వేలు చూపిస్తూ ప్రగతి `అంటీ` వార్నింగ్!
ప్రగతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తూ.. నటిగా తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్రగతి చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రగతి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ […]
ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిలబెట్టుకోలేదు: బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]









