Tag Archives: Vikram Kumar

ఏంటీ.. నాగచైతన్య హీరో కాదా..?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. కాగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులు బాగా నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

Read more

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు అంటోన్న చైతూ!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాలని చైతూ చూస్తున్నాడు. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంత ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే చైతూ తన నెక్ట్స్

Read more