Tag Archives: Vijayawada

ఎన్నికల ఫలితాలపై స్పందించిన హేమ.. ఏమన్నారో తెలుసా?

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటి హేమ మా ఎన్నికల ఫలితాల పై నటి హేమ స్పందించింది. మా ఎన్నికలలో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో ఆ దుర్గమ్మకే తెలియాలి అంటూ అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు

Read more

పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమావేశంపై సర్వత్రా చర్చ

జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ చాలా రోజుల తరువాత రాజకీయ చర్చల్లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఆలోచించినట్లు లేరు. అదేంటో.. ఉన్నట్టుండి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ కూడా భేటీలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్ లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరితో చర్చలు జరిపారు. దాదాపు రెండు

Read more

బెజవాడ ‘దేశం’లో నాలుగు స్తంభాలాట…. !

బెజవాడ.. విజయవాడ.. పేరేదైనా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. అధికార పార్టీలో కాదు గానీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నిప్పు..ఉప్పులా ఉంటున్నారు బెజవాడ నాయకులు. గతంలో విజయవాడ దేశం నాయకులు బలంగా ఉండేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. అర్బన్ నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగామారారు. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అధినేతకు అర్థం కాక అలా వదిలేశాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నలుగురు నాయకులు నాలుగు దిక్కులుగా

Read more

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇలా!

రోజు రోజుకు మండిపోతున్న పెట్రోల్ ధ‌ర‌కు సామాన్యలు హ‌డ‌లెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండ‌డంతో.. వాహనం నడపాలంటేనే ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. ఇప్ప‌టికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. శ‌నివారం మ‌ళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్ రేట్స్ ఇలా ఉన్నాయి.. తాజా పెంపుతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని

Read more

దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ

Read more