కొండపొలం ట్రైలర్: అడవిలో పోరాటం.. మందికై, మందకై..!

మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ తేజ్.. ఇక రెండవ సినిమా కొండ పొలం కూడా కొద్ది నిమిషాల ముందే..ట్రైలర్ కొత్తదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే గ్రామీణ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ఓబులమ్మ సాంగ్ విడుదలై మంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ […]

కొరటాల శివను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆచార్య సినిమా గట్టెక్కిస్తుందా..?

కొరటాల శివ.. ప్రముఖ నటుడు అలాగే రచయిత అయినటువంటి పోసాని మురళీ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని మెళకువలను తెలుసుకుని , ఆ తర్వాత దర్శకుడిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు మంచి విజయవంతమైన చిత్రాలను అందించి వారి ఖాతాలో బ్లాక్ బాస్టర్ సినిమాలను చేరేలా చేశాడు. ఇటీవల దాదాపు ఒక సంవత్సరం పాటు మెగాస్టార్ చిరంజీవి కోసం ఎదురు […]

భీమ్లా నాయక్ అప్డేడ్: నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటూ రెచ్చగొడుతున్న ధర్మేంద్ర..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ టీజర్ ను ఇదివరకే విడుదల చేయడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఇక ఇప్పుడు దగ్గుపాటి రానా సంబంధించి ఒక ఫస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఈ రోజున. ఇక ఈ […]

ఆ రోజు నుంచే ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్ షో..

ఎన్టీఆర్ షో అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మీలో ఎవరు కోటీశ్వరులు.. ఈ షో తో ఇటీవల బుల్లితెర పై కూడా బాగా పాపులారిటీని తెచ్చుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఈ షోలో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించబడుతుంది. అంతే కాదు ఎంతో మంది తమ కలలను సహకారం చేసుకోవడం కోసం ఈ షోలో అడుగుపెట్టి , తమ ప్రతిభతో కోటి రూపాయలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కాబోతోన్న ఎవరు మీలో […]