ఆ స్టార్ హీరోతో ర‌గ‌డ‌కు రెడీ అవుతున్న వెంకీ-వ‌రుణ్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్‌ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్‌-2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌-3 తెర‌కెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి […]

`ఫిదా`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు..చివ‌ర‌కు వ‌రుణ్‌కు ద‌క్కింద‌ట‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి ప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలిచి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అయితే ఈ చిత్రం క‌థ‌ మొద‌ట వ‌రుణ్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ క‌మ్ముల‌నే స్వ‌యంగా […]

ఆ హీరోయిన్‌తో వ‌రుణ్ పెళ్లి..నాగ‌బాబు షాకింగ్ రియాక్ష‌న్‌!

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నేత‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభ‌వంగా జ‌రిపించిన నాగ‌బాబు.. త్వ‌ర‌లోనే కొడుకు మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి వ‌రున్ తేజ్ పెళ్లి విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా మ‌రోసారి వ‌రుణ్ వివాహం విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. […]

వారసుల బాక్సాఫీస్ ఫైట్… అదిరిపోవ‌డం ఖాయం

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు చిన్న‌సైజ్ క్రికెట్ టీంగా మారిపోయారు. దాదాపు 10 మంది వ‌ర‌కు ఉన్న వీళ్లు న‌టిస్తోన్న సినిమాలు యావ‌రేజ్‌గా చూస్తే నెలకు ఒక‌టి చొప్పున థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఒక్కోసారి మెగా హీరోలు న‌టించిన సినిమాలు ఒకే నెల‌లో రెండు మూడు కూడా రిలీజ్ అవుతోన్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా యంగ్ హీరోలు అయిన వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌ధ్య ఇప్పుడు అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచింది. టాలీవుడ్‌లో ఇటీవ‌ల […]

” ఫిదా ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ – సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్ర‌వారం థియేటర్ల‌లోకి వ‌చ్చింది. వ‌రుణ్‌తేజ్ ఎన్నారైగా, సాయిప‌ల్ల‌వి తెలంగాణ అమ్మాయిగా న‌టించిన ఈ సినిమాలో ల‌వ్ సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫ‌స్ట్ వీకెండ్‌లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేస్తుంద‌ని యూఎస్ […]

ఫిదా TJ రివ్యూ

సినిమా : ఫిదా న‌టీన‌టులు : వ‌రుణ్‌తేజ్‌,సాయిప‌ల్లవి,రాజా,సాయిచంద్‌,శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌,గీతా భాస్క‌ర్‌,హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే,నాథన్ స్మేల్స్ త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం :  విజ‌య్ సి.కుమార్‌ ఎడిటింగ్ :  మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం : శ‌క్తికాంత్‌ నిర్మాణం :  దిల్‌రాజు, శిరీష్‌ సంస్థ‌ : శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ ద‌ర్శ‌క‌త్వం :  శేఖ‌ర్ క‌మ్ముల‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో  టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో […]

మిస్టర్ TJ రివ్యూ

సినిమా : మిస్ట‌ర్‌ TJ రేటింగ్ : 2/5 పంచ్ లైన్ : ‘మిస్టర్ వైట్ల’ మళ్ళీ మిస్సయ్యాడు నటీనటులు : వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి త‌దిత‌రులు లిరిక్స్ : కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి కోడైరెక్ట‌ర్స్ : బుజ్జి, కిర‌ణ్‌ క‌థ : గోపీ మోహ‌న్‌ మాట‌లు : శ్రీధ‌ర్ సీపాన‌ సినిమాటోగ్ర‌ఫీ : కె.వి.గుహ‌న్‌ సంగీతం : మిక్కి జె.మేయ‌ర్‌ నిర్మాత‌లు : న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు […]